జల దీవెనకు.. జన వెల్లువ

జల దీవెనకు.. జన వెల్లువ

1/27

కర్నూల్‌ సంకల్‌బాగ్‌ ఘాట్‌ వద్ద హారతి ఇస్తున్న పురోహితులు

2/27

అలంపూర్‌లో..

3/27

కర్నూలు : అనాథాశ్రమంలోని చిన్నారులకు దగ్గరుండి పుష్కర పూజలు చేయిస్తున్న హోంగార్డు కమాండెంట్‌

4/27

పుణ్యజలాన్ని తీసుకెళుతున్న యువతి

5/27

చిన్నారితో కలిసి నదీస్నానం

6/27

ఘాట్‌లో భక్తుల రద్దీ

7/27

సంకల్‌బాగ్‌ ఘాట్‌లో నదీమ తల్లికి నమస్కరిస్తున్న మహిళ

8/27

కార్తిక పౌర్ణమి నేపథ్యంలో సంకల్‌బాగ్‌ ఘాట్‌లో భక్తుల సందడి

9/27

నదిలో నీటిని వదిలి నమస్కరిస్తున్న భక్తులు

10/27

నది వద్ద పూజలు చేస్తున్న ఓ కుటుంబం

11/27

తుంగభద్రమ్మతో ఓ సెల్ఫీ

12/27

మహబూబ్‌నగర్‌ : అలంపూర్‌ జోగులాంబ అమ్మవారి దర్శనానికి బారులుతీరిన భక్తులు

13/27

పుష్కరఘాట్‌లో దీపాలు వెలిగిస్తున్న మహిళలు

14/27

తుంగభద్రమ్మను స్మరించుకుంటూ..

15/27

దివ్యాంగులకు సేవలందిస్తున్న సిబ్బంది

16/27

నదిలో దీపాలు వదులుతున్న చిన్నారులు

17/27

చిన్నారుల ఆనందోత్సాహాలు

18/27

సెల్ఫీ తీసుకుందామా..

19/27

మహిళా పోలీసు నిఘా

20/27

మంత్రాలయం : నది వద్ద ప్రమిదతో యువతి

21/27

పూజా క్రతువులు చేయిస్తున్న భక్తులు

22/27

కార్తిక పౌర్ణమి సందర్భంగా మంత్రాలయం ఆలయంలో ప్రమిదలు వెలిగిస్తున్న భక్తులు

23/27

విశేష అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారు

24/27

నది వద్ద పూజలు చేస్తున్న మహిళలు

25/27

జల్లుస్నానం ఆచరిస్తున్న యువతులు

26/27

భక్తితో ధ్యానిస్తూ..

27/27

నదిలో దీపం వదులుతున్న మహిళ

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని