తెలుగు రాష్ట్రాల్లో కార్తిక పౌర్ణమి శోభ

తెలుగు రాష్ట్రాల్లో కార్తిక పౌర్ణమి శోభ

1/19

ఖమ్మం : కాశీ విశ్వేశ్వర ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న అర్చకుడు

2/19

గుంటు మల్లేశ్వరస్వామి ఆలయంలో దీపాలు వెలిగిస్తున్న భక్తులు

3/19

కూకట్‌పల్లి ఏకాంబరేశ్వర ఆలయంలో శివలింగానికి అభిషేకం చేస్తున్న అర్చకుడు

4/19

ఆలయంలో దీపాలు వెలిగిస్తున్న మహిళలు

5/19

సికింద్రాబాద్‌ గణపతి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తున్న భక్తులు

6/19

కర్నూలు: కేసీ కాలువ వద్ద దీపాలు వెలిగిస్తున్న భక్తులు

7/19

కర్నూలు: వినాయక ఘాట్‌ వద్ద జ్వాలా తోరణం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న భక్తులు

8/19

తిరుమలలో నిర్వహిస్తున్న మహా దీపోత్సవం

9/19

తూర్పుగోదావరి: అన్నవరం దేవస్థానంలో పురోహితుల పూజలు

10/19

పంపా సరోవరానికి హారతులు ఇస్తున్న అర్చకులు

11/19

స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తూ..

12/19

హన్మకొండ వేయి స్తంభాల ఆలయంలో భక్తుల సందడి

13/19

శివలింగాన్ని దర్శించుకుంటున్న యువతి

14/19

అందంగా తీర్చిదిద్దిన దీపాలంకరణ

15/19

దీపాలను చూపుతున్న యువతులు

16/19

దీపాలను వెలిగిస్తూ..

17/19

దీపాలను అందంగా అలంకరిస్తున్న భక్తులు

18/19

చంద్రుడికి ఎదురుగా దీపాన్ని చూపిస్తూ..

19/19

నంది విగ్రహానికి మొక్కుకుంటున్న భక్తులు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని