జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

1/21

ముఫకంజా కళాశాలలో బ్యాలెట్‌ పెట్టెలను ఒక దగ్గరికి చేర్చుతున్న సిబ్బంది

2/21

ఓట్లను లెక్కిస్తున్న సిబ్బంది

3/21

ఎల్బీస్టేడియంలోని ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద రద్దీ

4/21

యూసఫ్‌గూడ కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి స్టేడియంలో ఓట్లు లెక్కిస్తున్న సిబ్బంది

5/21

బషీర్‌ బాగ్‌: నిజాం కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రంలో ఓట్ల లెక్కింపులో పాల్గొన్న సిబ్బంది

6/21

మాసబ్‌ ట్యాంక్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రం వద్ద పోలీసుల బందోబస్తు

7/21

మాసబ్‌ ట్యాంక్‌: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో స్ట్రాంగ్‌ రూం నుంచి బ్యాలెట్‌ బాక్సులు మోసుకొస్తున్న సిబ్బంది

8/21

నిజాం కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సీపీ అంజనీకుమార్‌

9/21

మాసబ్‌ ట్యాంక్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రంలో ఓట్లను లెక్కిస్తున్న సిబ్బంది

10/21

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపును పర్యవేక్షిస్తున్న పార్టీ ఏజెంట్లు

11/21

గ్రేటర్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు

12/21

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

13/21

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో..

14/21

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల వద్ద పోలీసుల పహారా

15/21

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

16/21

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

17/21

నిజాం కళాశాలలో ఓట్లను లెక్కిస్తున్న సిబ్బంది

18/21

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

19/21

బషీర్‌ బాగ్‌ నిజాం కళాశాలలో ఓట్ల లెక్కింపునకు హాజరైన సిబ్బంది

20/21

బషీర్‌ బాగ్‌ నిజాం కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద..

21/21

విధులు అప్పగించలేదని సనత్‌నగర్‌ కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఆందోళన చేస్తున్న ఉద్యోగులు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని