తెలుగు రాష్ట్రాల్లో కిసాన్‌ భారత్‌ బంద్‌

తెలుగు రాష్ట్రాల్లో కిసాన్‌ భారత్‌ బంద్‌

1/31

అనంతపురం జిల్లా కేంద్రంలో..

2/31

హైదరాబాద్‌ : చార్మినార్‌ వద్ద నిరసన తెలుపుతున్న వామపక్షాలు

3/31

హైదరాబాద్‌ : తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండాం, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి

4/31

షాద్‌నగర్‌ వ్యవసాయ మార్కెట్‌లో నిరసన దీక్ష చేస్తున్న టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

5/31

హైదరాబాద్‌ : నిర్మానుష్యంగా నాంపల్లి రైల్వేస్టేషన్‌ పరిసరాలు

6/31

హైదరాబాద్‌ : నారాయణగూడలోని వైఎంసీఏ వద్ద ట్రేడ్‌ యూనియన్స్‌ ఆధ్వర్యంలో..

7/31

హైదరాబాద్‌ : హిమాయత్‌నగర్‌లో యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో..

8/31

హైదరాబాద్‌ : యూత్‌కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో హిమాయత్‌నగర్‌లో ద్విచక్ర వాహన ర్యాలీ

9/31

హైదరాబాద్‌ : అమీర్‌పేటలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న సిక్కులు

10/31

ఒంగోలులో ఆందోళన చేస్తున్న వివిధ రాజకీయ పక్షాలు

11/31

నిర్మానుష్యంగా దర్శనమిస్తున్న గుంటూరు కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణం

12/31

విజయవాడలో మూతపడిన దుకాణ సముదాయాలు

13/31

జనసంచారం లేని హన్మకొండ బస్టాండు

14/31

వరంగల్‌లో బంద్‌కు మద్దతిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు

15/31

అశ్వారావుపేటలో రాస్తారోకో నిర్వహిస్తున్న వామపక్షాల నాయకులు

16/31

తిరుపతిలో వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్న వామపక్ష నాయకులు

17/31

కర్నూలు: డిపోల్లోనే నిలిచిన బస్సులు

18/31

కర్నూలులో వామపక్ష నాయకుల రాస్తారోకో

19/31

కర్నూలు: ప్లకార్డులు ప్రదర్శిస్తున్న యువతులు

20/31

కర్నూలులో తెరుచుకోని దుకాణాలు

21/31

హైదరాబాద్‌: ఆల్విన్‌‌ కాలనీ వద్ద తెరాస నాయకుల అర్ధనగ్న నిరసన

22/31

హైదరాబాద్‌: జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేస్తున్న తెరాస ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

23/31

విజయవాడలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న దృశ్యం.

24/31

విజయవాడ పీఎన్‌ బస్టాండ్‌ ఆర్టీసీ డిపోలోనే నిలిచిన బస్సులు

25/31

తిరుపతిలో నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఐ, సీపీఎం నాయకులు

26/31

కాకినాడలో సీపీఐ కార్యకర్తల నిరసన

27/31

గుంటూరు ఆర్టీసీ డిపో ముందు..

28/31

గుంటూరులో రాస్తారోకో నిర్వహిస్తున్న దృశ్యం

29/31

నిజమాబాద్‌లో..

30/31

ఒంగోలు ఆర్టీసీ డిపో ముందు..

31/31

ఒంగోలు బస్టాండ్‌లో దుకాణాలు మూయిస్తున్న సీపీఐ కార్యకర్తలు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని