భారత్‌ బంద్‌.. తెరాస మద్దతు

భారత్‌ బంద్‌.. తెరాస మద్దతు

1/23

హైదరాబాద్‌ : ఆరాంఘర్‌ కూడలి వద్ద మాట్లాడుతున్న ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌

2/23

నిజామాబాద్‌ : వేల్పూర్ ఎక్స్ రోడ్డులో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి

3/23

హైదరాబాద్‌ : హైటెక్‌సిటీ వద్ద తెరాస శ్రేణుల మానవహారం

4/23

హుజూరాబాద్‌-పరకాల రోడ్డుపై బైఠాయించిన మంత్రి ఈటల రాజేందర్‌

5/23

అలంపూర్‌ నియోజకవర్గంలోని పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద రోడ్డుపైనే భోజనం చేస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి

6/23

ఆదిలాబాద్‌ : ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి జోగురామన్న

7/23

మేడ్చల్ బస్టాండ్‌ వద్ద రోడ్డుపై బైఠాయించిన మంత్రి మల్లారెడ్డి

8/23

రైతులకు మద్దతుగా నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డిలో నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత

9/23

హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై వంటా వార్పు.. పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు

10/23

భారత్‌ బంద్‌.. తెరాస మద్దతు

11/23

ఖమ్మం జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నిరసనలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌

12/23

బైక్‌ ర్యాలీలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

13/23

రైతులకు మద్దతుగా షాద్‌నగర్‌లో నిరసనలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌

14/23

భారత్‌ బంద్‌.. తెరాస మద్దతు

15/23

భారత్‌ బంద్‌.. రైతులకు మద్దతుగా తెరాస ట్రాక్టర్‌ ర్యాలీ

16/23

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మహబూబాబాద్‌లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్‌

17/23

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో రైతులకు మద్దతుగా నిరసనలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్

18/23

తెరాస శ్రేణుల బైక్‌ ర్యాలీ

19/23

మెడకు ఉరితాడుతో వినూత్న నిరసన

20/23

పటాన్‌ చెరులో జాతీయ రహదారి దిగ్బంధం

21/23

పెబ్బేరులో చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి

22/23

రైతులకు మద్దతుగా నిరసనలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్‌

23/23

భారత్‌ బంద్‌.. తెరాస మద్దతు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని