భారత్‌బంద్‌కు భారీ స్పందన

భారత్‌బంద్‌కు భారీ స్పందన

1/22

ప్రయాగ్‌రాజ్‌లో ఆందోళన చేస్తున్న న్యాయవాదులు

2/22

కొచ్చిలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహిస్తున్న సీపీఎం కార్యకర్తలు

3/22

గువాహటీలో రైళ్ల రాకపోకలను అడ్డుకుంటున్న దృశ్యం

4/22

దిల్లీ-హరియాణా సరిహద్దులో భద్రతా బలగాలు

5/22

దిల్లీ-హరియాణా సరిహద్దులో మోహరించిన అన్నదాతలు

6/22

కోల్‌కతాలో రైళ్లను అడ్డుకుంటున్న నాయకులు

7/22

కోల్‌కతాలో రహదారిని దిగ్బంధించిన వామపక్షాలు

8/22

గువాహటీలో ఖాళీగా దర్శనమిస్తున్న ఓ వంతెన

9/22

గువాహటీ : ఎడారిని తలపిస్తున్న ప్రధాన రహదారి

10/22

కోల్‌కతా : లోకల్‌ రైళ్లలో వెళుతూ బంద్‌ దృశ్యాలను చూస్తున్న ప్రయాణికులు

11/22

దిల్లీ-హరియాణా సరిహద్దులో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న రైతులు

12/22

దిల్లీ-హరియాణా సరిహద్దులో మోహరించిన భద్రతా బలగాలు

13/22

దిల్లీ-హరియాణా సరిహద్దులో సంప్రదాయ యుద్ధవిద్యలను ప్రదర్శిస్తున్న సిక్కులు

14/22

‘రైతు లేకపోతే మనకు తిండి లేదు’ అంటూ బ్యానర్‌ ప్రదర్శన

15/22

జమ్మూ-పఠాన్‌కోట్‌ రహదారిపై ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహిస్తున్న వివిధ పార్టీల నాయకులు

16/22

బెంగళూరు : ధర్నాలో పాల్గొన్న మాజీ సీఎం సిద్ధరామయ్య

17/22

ముంబయి : కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్న మాజీ సీఎం అశోక్‌ చవాన్‌

18/22

దిల్లీ : సమాజ్‌వాదీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్న పోలీసులు

19/22

రోడ్లపైనే భోజనాలు చేస్తున్న రైతులు

20/22

హైవేను దిగ్బంధించిన రైతులు

21/22

దిల్లీ సరిహద్దులోని రహదారిపై ఆందోళన చేస్తున్న రైతులు, బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు

22/22

వెలవెలబోతున్న ఓ హోల్‌సేల్‌ మార్కెట్‌

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని