కొనసాగుతున్న రైతుల ఆందోళనలు

కొనసాగుతున్న రైతుల ఆందోళనలు

1/8

హరియాణా నుంచి దిల్లీ వెళ్లేందుకు యత్నించే రైతులను అడ్డుకునేందుకు మానేసార్‌ వద్ద పహారా కాస్తున్న పోలీసులు

2/8

కోల్‌కతాలో ర్యాలీ నిర్వహిస్తున్న రైతుసంఘం నాయకులు

3/8

కోల్‌కతాలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలుపుతున్న రైతుసంఘం నాయకులు

4/8

కోల్‌కతాలో రైతులకు మద్దతుగా ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తున్న మహిళలు

5/8

దిల్లీ-ఉత్తరప్రదేశ్‌ సరిహద్దులో నిరసన తెలుపుతూ సామూహిక శిరోముండనాలు చేయించుకుంటున్న రైతులు

6/8

చేయిచేయి కలిపి రోడ్డు దాటుతున్న రైతులు

7/8

నొయిడాలో ర్యాలీ నిర్వహిస్తున్న అన్నదాతలు

8/8

నొయిడాలో భాజపా నేత మహేశ్‌కు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేస్తున్న రైతులు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని