అమరావతి రక్షణకై జనభేరి

అమరావతి రక్షణకై జనభేరి

1/18

రాయపూడి సభలో మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు

2/18

వేదికపై అభివాదం చేస్తున్న వివిధ రాజకీయ పార్టీల నాయకులు

3/18

శాంతి కపోతాలను వదులుతున్న చంద్రబాబు, రామకృష్ణ, తులసిరెడ్డి తదితరులు

4/18

వేదికపై ఆసీనులైన తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి, తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు

5/18

చంద్రబాబుతో దళిత సంఘాల నాయకులు

6/18

సభనుద్దేశించి మాట్లాడుతున్న మాజీ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వరరావు

7/18

వేదికపై ఎంపీ గల్లా జయదేవ్‌, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర

8/18

ప్రసంగిస్తున్న ఐకాస నేత శివారెడ్డి

9/18

ప్రజలకు అభివాదం చేస్తున్న చంద్రబాబు

10/18

దివ్యవాణి ఆధ్వర్యంలో కళా ప్రదర్శన

11/18

అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నినాదాలు చేస్తున్న నాయకులు

12/18

కళాబృందాల ప్రదర్శన

13/18

అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించిన దళిత సంఘాల నాయకులు

14/18

వేదికపై ప్రసంగిస్తున్న అమరావతి మద్దతుదారులు

15/18

నినాదాలు చేస్తున్న మహిళా రైతులు

16/18

జనభేరిలో పాల్గొన్న మహిళా రైతులు

17/18

దినపత్రికల్లో వచ్చిన కథనాల ప్లకార్డులు ప్రదర్శిస్తున్న రైతులు

18/18

ప్లకార్డులు చేతబూని నినాదాలు చేస్తున్న చిన్నారులు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని