కొవిడ్‌ టీకా డ్రైరన్‌ సఫలీకృతం

కొవిడ్‌ టీకా డ్రైరన్‌ సఫలీకృతం

1/15

విజయవాడ : టీకా డ్రైరన్‌ చేపట్టిన ప్రకాశ్‌నగర్‌లోని ఆరోగ్య కేంద్రం

2/15

టీకా వేయించుకోవడానికి వచ్చిన ఓ యువకుడి శరీర ఉష్ణోగ్రత కొలుస్తున్న సిబ్బంది

3/15

టీకా వేయించుకోవాలనుకునే వారికి వచ్చిన సందేశం

4/15

చరవాణి సందేశాన్ని పరిశీలిస్తున్న సిబ్బంది

5/15

ఆరోగ్య కేంద్రంలో గుర్తింపు కార్డు చూపిస్తున్న మహిళ

6/15

టీకా వేయించుకునేందుకు వేచి చూస్తూ..

7/15

ఖాళీ వ్యాక్సిన్‌ క్యారియర్‌ నుంచి టీకాను బయటకు తీస్తున్న వైద్య సిబ్బంది

8/15

డమ్మీ వ్యాక్సిన్‌ను సిరంజిలోకి ఎక్కిస్తున్న వైద్య సిబ్బంది

9/15

టీకా వేసే తీరును చూపిస్తున్న వైద్య సిబ్బంది

10/15

టీకా వేసిన అనంతరం సిరంజిని చెత్తబుట్టలో పారేస్తూ..

11/15

టీకా వేసిన అనంతరం ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే స్పందించే తీరు

12/15

డ్రైరన్‌ను పరిశీలిస్తున్న కృష్ణా కలెక్టర్‌ ఇంతియాజ్‌

13/15

కొవిన్‌ పోర్టల్ గురించి ఆరా తీస్తున్న కలెక్టర్‌

14/15

ఆరోగ్య సిబ్బందితో మాట్లాడుతున్న అధికారులు

15/15

డ్రైరన్‌ విధులకు హాజరైన వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని