నవ వసంతం.. ఆహ్వానించింది ప్రపంచం

నవ వసంతం.. ఆహ్వానించింది ప్రపంచం

1/17

యూఎస్‌ : జన సంచారం లేక టైమ్స్‌స్క్వేర్‌..

2/17

ఉత్తరకొరియా : ప్యాంగ్యాంగ్‌లో వేడుక చేసుకుంటున్న ప్రజలు

3/17

గ్రీస్‌ : ఏథెన్స్‌లో బాణసంచా వెలుగులు

4/17

రొమేనియా : పార్లమెంటు భవనం సమీపంలో ఏర్పాటు చేసిన విద్యుద్దీపాల వద్ద ఫొటోలకు పోజిస్తున్న ఓ యువతి

5/17

జర్మనీ : బెర్లిన్‌లోని బ్రాండెన్‌గేట్‌ వద్ద సంగీత కచేరి

6/17

ఉక్రెయిన్‌ : సంబరాల్లో మునిగితేలుతూ..

7/17

జింబాబ్వే : హరారేలో ఏర్పాటు చేసిన ఓ సంగీత వేడుకకు భారీగా హాజరైన ప్రజలు

8/17

రష్యా : ప్యాలెస్‌ స్క్వేర్‌ వద్ద సరదాగా సెల్ఫీ తీసుకుంటున్న ఓ జంట

9/17

స్కాట్లాండ్‌ : ఎడిన్‌బర్గ్‌లోని కాల్టన్‌ పర్వతంపై నిల్చొని బాణసంచా వెలుగుల్ని ఆస్వాదిస్తున్న ప్రజలు

10/17

లండన్‌ : థేమ్స్‌ నది ఒడ్డున టవర్‌ బ్రిడ్జిపై వెలుగుజిలుగులు

11/17

కొత్త ఏడాది 2021.. సిడ్నీలోని ఒపెరా హౌస్‌ వద్ద ఇలా

12/17

దుబాయ్‌లోని ప్రఖ్యాత బుర్జ్‌ ఖలీఫా వద్ద నూతన సంవత్సర వేడుకలు

13/17

తైవాన్‌: తైపీలో గల 101 అంతస్తుల భవనంపై బాణసంచా వెలుగులు

14/17

న్యూజిలాండ్‌ స్కై టవర్‌పై బాణసంచా వెలుగులు

15/17

అహ్మదాబాద్‌: నూతనోత్సాహంతో కొత్త ఏడాదికి యువత ఇలా స్వాగతం పలికారు.

16/17

వియత్నాంలో..

17/17

న్యూజిలాండ్‌లో..

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని