నూతన సంవత్సర వేడుకల్లో ప్రముఖులు

నూతన సంవత్సర వేడుకల్లో ప్రముఖులు

1/10

ఏపీ గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్‌సవాంగ్‌

2/10

నూతన సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌తో కలిసి కేక్‌ కట్‌ చేస్తున్న ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి

3/10

ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న తెదేపా నాయకులు

4/10

పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్న మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌

5/10

తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీని కలిసి శుభాకాంక్షలు తెలిపిన పోలీసు ఉన్నతాధికారులు

6/10

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

7/10

విశాఖలో చిన్నారులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకొంటున్న ఎంపీ విజయసాయిరెడ్డి

8/10

పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్న కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌, అనురాగ్‌ ఠాకూర్‌

9/10

రాజ్‌భవన్‌లో వేదపండితుల నుంచి ఆశీర్వచనం అందుకుంటున్న తెలంగాణ గవర్నర్‌ తమిళిసై

10/10

చెన్నై రాజ్‌భవన్‌లోని శివాలయంలో నీలకంఠేశ్వరుడికి నమస్కరిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని