తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్‌ టీకా డ్రైరన్‌

తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్‌ టీకా డ్రైరన్‌

1/22

మహబూబ్‌నగర్‌ : జనరల్‌ ఆస్పత్రిలో డ్రైరన్‌ సరళిని పరిశీలిస్తున్న కలెక్టర్‌ వెంకట్‌రావు

2/22

కాకినాడ : డ్రైరన్‌ సరళిని పరిశీలిస్తున్న కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి

3/22

హైదరాబాద్‌: నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో కొవిడ్‌ టీకా డ్రైరన్‌

4/22

నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో..

5/22

నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో టీకా డ్రైరన్‌కు హాజరైన వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్న సిబ్బంది

6/22

హైదరాబాద్‌: సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో కొవిడ్‌ డ్రైరన్‌

7/22

గుంటూరు జిల్లాలోని అమరావతి రోడ్డులో ఉన్న ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ టీకా డ్రైరన్‌లో డమ్మీ వ్యాక్సిన్‌ వేయించుకుంటున్న మహిళ

8/22

గుంటూరు:వ్యాక్సిన్‌ వేసిన అనంతరం సిరంజిని కాల్చేసిన సిబ్బంది

9/22

చిత్తూరు: తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రిలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రైరన్‌లో భాగంగా డమ్మీ టీకా తీసుకుంటున్న ఓ వృద్ధురాలు

10/22

చిత్తూరు: తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రిలో డమ్మీ టీకా పొందే వ్యక్తి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్న సిబ్బంది

11/22

తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రిలో..

12/22

శ్రీకాకుళం: గుజరాతీపేట సర్వజన ఆస్పత్రిలో డమ్మీ టీకా తీసుకుంటున్న మహిళ

13/22

శ్రీకాకుళం: టీకా వేసిన అనంతరం మహిళను పర్యవేక్షిస్తున్న వైద్యులు

14/22

శ్రీకాకుళం: టీకా పొందే వ్యక్తి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్న సిబ్బంది

15/22

గుంటూరులో..

16/22

హైదరాబాద్‌: సోమాజీగూడ యశోద ఆస్పత్రి వద్ద

17/22

గుంటూరు: టీకా ఇచ్చేముందు మహిళకు ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బంది

18/22

గుంటూరు: డ్రైరన్‌ ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు

19/22

గుంటూరు: అమరావతి రోడ్డులోని ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలలో డ్రైరన్‌లో పాల్గొన్న ఆరోగ్య సిబ్బంది

20/22

హైదరాబాద్‌: తిలక్‌నగర్‌లోని అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లో

21/22

హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో వ్యాక్సిన్‌ డ్రైరన్‌కు ముందు సిబ్బంది ఇలా..

22/22

హైదరాబాద్‌: తిలక్‌నగర్‌లోని అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లో డ్రైరన్‌పై ఆరోగ్య సిబ్బందికి అవగాహన కల్పిస్తున్న అధికారి

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని