క్యాపిటల్‌ భవనం వద్ద ట్రంప్‌ మద్దతుదారుల బీభత్సం

క్యాపిటల్‌ భవనం వద్ద ట్రంప్‌ మద్దతుదారుల బీభత్సం

1/16

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ గెలుపును ధ్రువీకరించేందుకు యూఎస్‌ కాంగ్రెస్‌ బుధవారం (అక్కడి కాలమానం ప్రకారం) సమావేశమైంది. ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు వేలాది మంది ట్రంప్‌ మద్దతుదారులు ‘క్యాపిటల్‌ భవనం’లోకి దూసుకొచ్చారు. దీంతో ఘర్షణ చోటు చేసుకుంది.

2/16

పోలీసు వాహనాలపై ఎక్కి నినాదాలు చేస్తున్న ట్రంప్‌ మద్దతుదారులు

3/16

ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ భవనంలోకి చొచ్చుకొచ్చేందుకు యత్నిస్తుండటంతో గ్యాలరీ నుంచి వెళ్లిపోతున్న ప్రతినిధులు

4/16

బారికేడ్లను ధ్వంసం చేస్తున్న ఆందోళనకారులను అడ్డుకుంటున్న పోలీసులు

5/16

ట్రంప్‌ మద్దతుదారుల దాడిలో ధ్వంసమైన సామాగ్రి

6/16

పోలీసు వాహనాలను అడ్డుకుంటున్న ఆందోళనకారులు

7/16

గస్తీ కాస్తున్న భద్రతా సిబ్బంది

8/16

క్యాపిటల్‌ భవనంలోకి వచ్చేందుకు యత్నిస్తున్న వారిపై తుపాకులు ఎక్కుపెట్టిన పోలీసులు

9/16

ఆందోళనకారులపై తుపాకులు ఎక్కుపెట్టిన భద్రతా సిబ్బంది

10/16

బారికేడ్ల వద్ద ఘర్షణపూరిత వాతావరణం

11/16

కాల్పుల నేపథ్యంలో తమను తాము కాపాడుకునేందుకు కుర్చీల కింద నక్కిన చట్టసభ్యులు

12/16

హౌస్‌ గ్యాలరీలో..

13/16

ఆందోళనకారులపై తుపాకీ గురిపెట్టిన పోలీసులు

14/16

క్యాపిటల్‌ భవనంలో చిందరవందరగా పడిన పేపర్లు, సామాగ్రి

15/16

క్యాపిటల్‌ భవనం గోడలపై పాకుతూ పైకి చేరుకుంటున్న ట్రంప్‌ మద్దతుదారులు

16/16

క్యాపిటల్‌ భవనం పోలీసులతో వాగ్వాదానికి దిగిన ట్రంప్‌ మద్దతుదారులు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని