విషాదాంతమైన ఇండోనేసియా విమాన అదృశ్యం

విషాదాంతమైన ఇండోనేసియా విమాన అదృశ్యం

1/8

ఇండోనేసియా రాజధాని జకార్తా నుంచి బయల్దేరి కొద్దిసేపటికే అదృశ్యమైన విమానం ఘటన విషాదాంతమైంది. ఈ రోజు ఉదయం జావా సముద్రంలో కొంతమంది శరీర భాగాలు, దుస్తులు సహా కొన్ని విమాన శకలాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

2/8

సముద్రంలో సేకరించిన వ్యర్థాలను పరిశీలనగా చూస్తున్న సహాయక బృందాలు

3/8

సముద్రం లోపల శోధించడానికి సిద్ధమవుతున్న నేవీ డైవర్‌

4/8

సముద్రంలో నుంచి వెలికితీసిన విమాన శకలాలు

5/8

విమానం ఆచూకీ కోసం గాలిస్తున్న పడవలు

6/8

నీటిలో మునిగి శిథిలాలను వెలికితీస్తూ..

7/8

సముద్రంలో ముమ్మరంగా గాలిస్తున్న నేవీ డైవర్స్‌

8/8

జావా ఐలాండ్‌లో సేకరించిన వ్యర్థాలను టార్పాలిన్‌ సంచిలో చుట్టి బయటకు తీసుకొస్తున్న నేవీ అధికారులు, పోలీసులు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని