దేశవ్యాప్తంగా కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ సరఫరా

దేశవ్యాప్తంగా కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ సరఫరా

1/9

విజయవాడ : గన్నవరం విమానాశ్రయంలో వ్యాక్సిన్లను అందుకుంటున్న కలెక్టర్‌ ఇంతియాజ్‌, ఇతర అధికారులు

2/9

పుణె : సీరం ఇన్‌స్టిట్యూట్ నుంచి వ్యాక్సిన్‌ పెట్టెలతో బయలుదేరుతున్న కంటైనర్‌

3/9

అహ్మదాబాద్‌ : వ్యాక్సిన్‌ పెట్టెకు బొట్టు పెట్టి పూజ చేస్తున్న మహిళ

4/9

విమానాశ్రయం వద్ద పూలతో అలంకరించిన వ్యాక్సిన్ల సరఫరా వాహనం. పక్కనే భద్రతా సిబ్బంది

5/9

జెండా ఊపి వ్యాక్సిన్ల రవాణా వాహనాన్ని ప్రారంభిస్తున్న గుజరాత్‌ ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌, హోంమంత్రి ప్రదీప్‌సిన్హ వాఘేలా

6/9

హైదరాబాద్‌ : వ్యాక్సిన్‌ పెట్టెల వద్ద టెంకాయ కొడుతున్న వైద్యసిబ్బంది

7/9

వ్యాక్సిన్‌ పెట్టెలతో వచ్చిన వ్యాన్‌ వద్ద మీడియా ప్రతినిధుల హడావుడి

8/9

వ్యాక్సిన్‌ పెట్టెలను కిందికి దించుతూ..

9/9

న్యూదిల్లీ : కట్టుదిట్టమైన భద్రత నడుమ రాజీవ్‌గాంధీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలోకి వ్యాక్సిన్‌ పెట్టెలను తరలిస్తున్న సిబ్బంది

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని