భోగి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు

భోగి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు

1/13

కృష్ణా జిల్లా పరిటాలలో భోగి వేడుకల్లో పాల్గొని రైతు వ్యతిరేక జీవోలను మంటల్లో వేస్తున్న తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు

2/13

మహిళలతో కలిసి భోగి మంటలు వేస్తున్న చంద్రబాబు

3/13

సభలో మాట్లాడుతున్న చంద్రబాబు

4/13

ఎడ్లబండిపై తెదేపా అధినేత సవారీ

5/13

నృత్యప్రదర్శన చేస్తున్న చిన్నారులు

6/13

చిన్నారులపై భోగిపండ్లు, పూలు చల్లుతున్న చంద్రబాబు

7/13

కోలాటం ఆడుతూ కోలాహలం

8/13

భోగి వేడుకల్లో పాల్గొన్న ప్రజలు

9/13

సంప్రదాయ నృత్యాల్ని ప్రదర్శించిన చిన్నారుల్ని అభినందిస్తున్న చంద్రబాబు

10/13

గంగిరెద్దుల విన్యాసాలు

11/13

సభలో చంద్రబాబుకు భారీగజమాల వేస్తున్న ముస్లిం సోదరులు

12/13

సభా ప్రాంగణంలో ఉంచిన పిండివంటలు

13/13

అభివాదం చేస్తున్న చంద్రబాబు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని