అట్టహాసంగా భోగి పండగ

అట్టహాసంగా భోగి పండగ

1/19

ఖమ్మం: లకారం ట్యాంక్‌బండ్‌పై ముగ్గులపోటీలో పాల్గొన్న యువతులు

2/19

గంగిరెద్దును ఆడిస్తూ..

3/19

సూర్యాపేటలో భోగి మంట వేసిన ప్రజలు

4/19

తిరుపతి : అంబేడ్కర్‌ విగ్రహ కూడలి వద్ద కేంద్ర నూతన వ్యవసాయ చట్టాల ప్రతులను భోగిమంటల్లో దహనం చేస్తున్న సీపీఐ నాయకులు

5/19

హైదరాబాద్‌ : మలేషియన్‌ టౌన్‌షిప్‌లో భోగి వేడుకలు

6/19

విజయవాడ: కనకదుర్గ ఆలయం వద్ద వేసిన భోగి మంట

7/19

కృష్ణా జిల్లా పరిటాలలో నిర్వహించిన భోగి వేడుకలో పాల్గొన్న చంద్రబాబు

8/19

నృత్యం చేస్తూ పండగ జరుపుకొంటున్న విశాఖ వాసులు

9/19

గోవా : రాజ్‌భవన్‌లో కుటుంబంతో కలిసి భోగి మంట వేస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

10/19

ఖమ్మం : భోగిమంటలు వేసి నృత్యం చేస్తున్న యువత

11/19

రాజమహేంద్రవరం : ఆర్యాపురం సత్యనారాయణ స్వామి దేవాలయం ఎదుట భోగిమంట వేసి కోలాటం ఆడుతున్న మహిళలు

12/19

విజయవాడ : మహిళలు వేసిన ముగ్గులను తిలకిస్తున్న ఏపీ భాజపా వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ దేవధర్‌

13/19

దెందులూరు : సంప్రదాయ వస్త్రాలు ధరించి భోగి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి

14/19

రాజమహేంద్రవరం : హరిదాసు గానాలు, గంగిరెద్దుల విన్యాసాలను తిలకిస్తున్న ఎంపీ మార్గాని భరత్‌

15/19

రాజమహేంద్రవరం : భోగిమంట వేస్తున్న ఎంపీ మార్గాని భరత్‌

16/19

హైదరాబాద్‌ : చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటున్న ఎమ్మెల్సీ కవిత

17/19

హైదరాబాద్‌ : చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద భోగి మంట వేస్తున్న ఎమ్మెల్సీ కవిత

18/19

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ వారాసిగూడ బ్రాహ్మణ కాలనీలో..

19/19

హైదరాబాద్‌ : సీతాఫల్‌మండిలో..

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని