ఇండోనేసియాలో భారీ భూకంపం

ఇండోనేసియాలో భారీ భూకంపం

1/12

ఇండోనేసియాలోని సులవేసి దీవిలో శుక్రవారం సంభవించిన భారీ భూకంపం 35 మందిని పొట్టనబెట్టుకుంది. భూకంపం ధాటికి పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమై.. వందలాది మంది గాయపడ్డారు. భవన శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు.

2/12

కూలిపోయిన ఇళ్ల సముదాయాలను పరిశీలిస్తున్న స్థానికులు

3/12

భూకంపం సంభవించిన ప్రాంతంలో..

4/12

శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్న సహాయక బృందాలు

5/12

భవన వ్యర్థాలను తొలగిస్తున్న ప్రొక్లెయిన్

6/12

తీవ్రంగా ధ్వంసమైన ఓ భవంతి

7/12

భూకంపం తీవ్రతకు ధ్వంసమైన ఓ కారు

8/12

బతికున్న వారి ఆచూకీ కోసం గాలిస్తూ..

9/12

విలపిస్తున్న బాధితులు

10/12

శిథిలాల కింద అన్వేషిస్తున్న సహాయక బృందం

11/12

ఓ చిన్నారి మృతదేహాన్ని వెలికితీస్తున్న సహాయక బృందాలు

12/12

శిథిలాల కింద చిక్కుకుపోయిన తమ ఆత్మీయుల మృతదేహాలు చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తూ..

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని