తెలుగు రాష్ట్రాల్లో టీకా పంపిణీ

తెలుగు రాష్ట్రాల్లో టీకా పంపిణీ

1/22

హైదరాబాద్‌: షాపూర్‌నగర్‌లో కరోనా టీకా పంపిణీని ప్రారంభిస్తున్న మంత్రి మల్లారెడ్డి

2/22

కాకినాడ జీజీహెచ్‌లో ఎంపీ గీత, కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి సమక్షంలో కొవిడ్‌ టీకా వేస్తున్న వైద్య సిబ్బంది

3/22

హైదరాబాద్‌: కింగ్‌కోఠిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా టీకా ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్‌

4/22

హైదరాబాద్‌: నార్సింగి పురపాలిక పరిధిలో టీకా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి

5/22

తిరుపతి: రుయా ఆసుపత్రిలో కరోనా టీకా వేస్తున్న వైద్య సిబ్బంది

6/22

హైదరాబాద్‌: రాణిగంజ్‌లోని పాల్‌ దాస్‌ ఆసుపత్రిలో కొవిడ్‌ టీకా తీసుకుంటున్న మహిళ

7/22

హైదరాబాద్‌ : తెలంగాణలో తొలి టీకా తీసుకుంటున్న పారిశుద్ధ్య కార్మికురాలు కిష్టమ్మ.. అభినందిస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌

8/22

యాదాద్రి: టీకా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి, కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ తదితరులు

9/22

కరీంనగర్‌ : ప్రభుత్వ ఆస్పత్రిలో టీకా వేయించుకుని విజయ సంకేతం చూపిస్తున్న ఓ లబ్ధిదారు, పక్కన మంత్రి గంగుల కమలాకర్‌

10/22

హైదరాబాద్‌ : ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో టీకా తీసుకుంటున్న సూపరింటెండెంట్‌. చిత్రంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌

11/22

హైదరాబాద్‌ : మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో టీకా వేయించుకుని విజయ సంకేతం చూపిస్తున్న వైద్యుడు

12/22

హైదరాబాద్ : శామీర్‌పేట ఏరియా ఆస్పత్రిలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభిస్తున్న మంత్రి మల్లారెడ్డి

13/22

కర్నూలు : టీకా వేయించుకుంటున్న జీజీహెచ్‌లో సీఎస్‌ఆర్‌ఎంవోగా పనిచేస్తున్న డాక్టర్‌ హేమానళిని

14/22

వరంగల్‌ : టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ మంత్రి కడియం శ్రీహరి

15/22

శ్రీకాకుళం : వ్యాక్సినేషన్‌ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగాన్ని దృశ్యమాధ్యమం ద్వారా వీక్షిస్తున్న ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, కలెక్టర్‌ నివాస్‌

16/22

నిజామాబాద్‌ : ప్రభుత్వ ఆస్పత్రిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో టీకా వేయించుకుంటున్న పారిశుద్ధ్య కార్మికుడు అజయ్‌

17/22

ఖమ్మం : మంత్రి పువ్వాడ అజయ్‌ సమక్షంలో టీకా పంపిణీ

18/22

హైదరాబాద్‌ : టీకా పంపిణీ సరళిని పరిశీలిస్తున్న మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యే వెంకటేశ్‌

19/22

హైదరాబాద్‌ : నిమ్స్‌లో టీకా పంపిణీ సరళిని పరిశీలిస్తున్న గవర్నర్‌ తమిళి సై

20/22

తిరుపతి : టీకా తీసుకుంటున్న మహిళ

21/22

విజయవాడ : సీఎం జగన్‌ సమక్షంలో ఏపీలో తొలి టీకా వేయించుకుంటున్న స్వీపర్‌ బి పుష్పకుమారి

22/22

అనంతపురం : సర్వజన ఆస్పత్రిలో తొలి టీకా తీసుకుంటున్న డీఎంహెచ్‌వో ఫీల్డ్‌వర్కర్‌ శ్రీవల్లి

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని