దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌

1/14

దిల్లీ : వ్యాక్సినేషన్‌ ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ

2/14

దిల్లీ : కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌ సమక్షంలో తొలి టీకా తీసుకుంటున్న పారిశుద్ధ్య కార్మికుడు మనీశ్‌కుమార్‌

3/14

పుణె : సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా అధినేత అదర్‌ పూనావాలా

4/14

దిల్లీ : టీకా తీసుకుంటున్న ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా

5/14

అహ్మదాబాద్‌ : వ్యాక్సిన్‌ క్యారియర్‌కు బొట్టు పెడుతున్న ఓ నర్సు

6/14

అహ్మదాబాద్‌ : ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌

7/14

హైదరాబాద్‌ : వ్యాక్సినేషన్‌ సందర్భంగా విజయ సంకేతం చూపిస్తున్న ఓ ఆస్పత్రి సిబ్బంది

8/14

కోల్‌కతా : టీకా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న ఆరోగ్య సిబ్బంది

9/14

కోల్‌కతా : వ్యాక్సినేషన్‌కు సన్నద్ధమవుతున్న ఆరోగ్య సిబ్బంది

10/14

ముంబై : ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే సమక్షంలో టీకా వేయించుకుంటున్న వైద్య సిబ్బంది మధుర పాటిల్‌

11/14

దిల్లీ : వ్యాక్సినేషన్‌ బ్యానర్‌ వద్ద నిల్చొని ఫొటోకు పోజిస్తున్న వైద్య సిబ్బంది

12/14

గువాహటీ : మంత్రి హిమంత బిశ్వశర్మ సమక్షంలో టీకా తీసుకుంటున్న వైద్యుడు

13/14

హైదరాబాద్‌ : వైద్య పర్యవేక్షణలో.. టీకా వేయించుకున్న వారు

14/14

శ్రీనగర్‌ : టీకా వేయించుకుంటున్న వైద్యుడు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని