జైపాల్‌రెడ్డికి ఘన నివాళి

జైపాల్‌రెడ్డికి ఘన నివాళి

1/15

హైదరాబాద్‌: దివంగత నేత జైపాల్‌రెడ్డి జయంతి సందర్భంగా సంజీవయ్య పార్క్‌ సమీపంలోని ఆయన స్మారకం వద్ద నివాళి అర్పిస్తున్న కుటుంబ సభ్యులు

2/15

నివాళి అర్పిస్తున్న వివిధ పార్టీల నాయకులు

3/15

చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న ఎంపీ రేవంత్‌రెడ్డి

4/15

పూలు చల్లుతున్న జానారెడ్డి

5/15

కార్యక్రమంలో పాల్గొన్న తెరాస ఎంపీ కె.కేశవరావు

6/15

నమస్కరిస్తున్న మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి

7/15

స్మారకం వద్ద భాజపా నాయకుడు రామ్‌చందర్‌

8/15

నివాళి అర్పిస్తున్న వివేక్‌

9/15

చిత్రపటానికి నమస్కరిస్తున్న వి.హనుమంతరావు

10/15

జైపాల్‌రెడ్డి స్మారకం వద్ద కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మధుయాష్కి

11/15

కార్యక్రమంలో పాల్గొన్న జూపల్లి కృష్ణారావు

12/15

నివాళి అర్పిస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి

13/15

పూలు చల్లుతున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

14/15

జైపాల్‌రెడ్డి చిత్రపటానికి నమస్కరిస్తున్న తెజస అధ్యక్షుడు కోదండరాం

15/15

నివాళి అర్పిస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ రేవంత్‌రెడ్డి

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని