ఎన్టీఆర్‌ 25వ వర్ధంతి.. ఘన నివాళి

ఎన్టీఆర్‌ 25వ వర్ధంతి.. ఘన నివాళి

1/19

ఖమ్మం: ఇల్లందు రోడ్‌లో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న తెదేపా నాయకులు

2/19

హైదరాబాద్‌: బేగంపేటలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద అమరజ్యోతి ర్యాలీని ప్రారంభిస్తున్న సినీ నటుడు బాలకృష్ణ

3/19

విశాఖపట్నం: ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న నాయకులు

4/19

అమరావతి : తెదేపా జాతీయ కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో రక్తదానం చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

5/19

తిరుపతి : ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేస్తున్న మాజీ ఎమ్మెల్యే చదలవాడ సుగుణమ్మ

6/19

విజయవాడ : గొల్లపూడిలో రక్తదానం చేస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమ

7/19

ఖమ్మం : ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు, తెదేపా, తెరాస నాయకులు

8/19

పార్లమెంటు ఆవరణలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌

9/19

హైదరాబాద్‌ : ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద మీడియాతో మాట్లాడుతున్న తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు

10/19

చంద్రబాబుతో కలిసి ఎన్టీఆర్‌ ఘాట్‌కు తరలివస్తున్న తెదేపా శ్రేణులు

11/19

ఎన్టీఆర్‌కు నివాళులర్పిస్తున్న చంద్రబాబు

12/19

13/19

ఎన్టీఆర్‌ ఘాట్‌పై పూలు చల్లుతున్న దేవాన్ష్‌

14/19

ఎన్టీఆర్‌కు నివాళులర్పిస్తున్న లోకేశ్‌

15/19

ఎన్టీఆర్‌కు నివాళులర్పిస్తున్న బాలకృష్ణ

16/19

బాలయ్య యువసేన రూపొందించిన కప్‌తో బాలకృష్ణ

17/19

అభిమానులతో కలిసి ఫొటోలకు పోజిస్తున్న బాలకృష్ణ

18/19

చంద్రబాబుతో సెల్ఫీ దిగుతున్న తెదేపా అభిమాని

19/19

ఎన్టీఆర్‌ వర్ధంతి సభలో చంద్రబాబు, దేవాన్ష్, లోకేశ్‌

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని