ఆ అందాలకు గులాం కావాల్సిందే!

ఆ అందాలకు గులాం కావాల్సిందే!

1/16

వాయువ్య శ్రీనగర్‌లోని గుల్‌మార్గ్‌కు పర్యాటకులు క్యూ కట్టారు. ఇక్కడి అందాలను ఆస్వాదిస్తూ.. మంచు ఆటల్లో మునిగి తేలుతున్నారు.

2/16

చెట్లపై పేరుకుపోయిన మంచు

3/16

మంచులో లాగుతూ పోయే బండిని తీసుకెళ్తున్న స్థానికుడు

4/16

మంచు కప్పేయడంతో నోమడ్‌ తెగ ప్రజలు వదిలి వెళ్లిన గుడిసెలు

5/16

మంచు అందాలను ఆస్వాదిస్తూ వెళుతున్న ఓ పర్యాటకుడు

6/16

ఫొటోలకు పోజిస్తున్న పర్యాటకులు

7/16

మంచులో ఆటలాడుతున్న కశ్మీరీ బాలికలు

8/16

మంచు కొండపై ఏర్పడిన స్కేటింగ్‌ గుర్తులు

9/16

ఉత్సాహంగా సాగుతున్న పర్యాటకుల రాకపోకలు

10/16

విడిది గృహాలకు వెళుతున్న ఓ టూరిస్టు ఆపరేటర్‌

11/16

ఓ కశ్మీరీ యువకుడి సహాయంతో మంచు కొండపై నుంచి జారుతున్న పర్యాటకురాలు

12/16

ఉదయాన్నే కురుస్తున్న మంచులో అసౌకర్యంగా నడుస్తూ వెళుతున్న శునకం

13/16

మంచులో క్రీడలు

14/16

15/16

16/16

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని