ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌‌ వాహనాల పంపిణీ

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌‌ వాహనాల పంపిణీ

1/8

కాకినాడ: రంగరాయ వైద్య కళాశాల వద్ద జెండా ఊపి రేషన్‌ పంపిణీ వాహనాలను ప్రారంభిస్తున్న మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి తదితరులు

2/8

బియ్యం పంపిణీకి సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న నాయకులు

3/8

రోడ్డుపై వెళ్తున్న రేషన్‌‌ పంపిణీ వాహనాలు

4/8

రేషన్‌ పంపిణీ వాహనంలోకి వెళ్లి పరిశీలిస్తున్న మంత్రి వేణు, ఎంపీ వంగా గీత తదితరులు

5/8

కర్నూలు: రేషన్‌‌ పంపిణీ వాహనాలను ప్రారంభిస్తున్న మంత్రి గుమ్మనూరు జయరాం, చిత్రంలో ఎంపీలు సంజీవ్‌కుమార్‌, పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ తదితరులు

6/8

లబ్ధిదారులకు తాళాలు అందిస్తున్న మంత్రి గుమ్మనూరు జయరాం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ తదితరులు

7/8

కార్యక్రమానికి హాజరైన అధికారులు, లబ్ధిదారులు

8/8

నగరంలోని ఎస్టీబీసీ మైదానంలో మినీ ట్రక్కు రేషన్‌ పంపిణీ వాహనాలు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని