తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర వేడుకలు

1/25

వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

2/25

కాకినాడ : జెండా వందనం చేస్తున్న కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి

3/25

ఖమ్మం : గౌరవ వందనం స్వీకరిస్తున్న కలెక్టర్‌ కర్ణన్

4/25

కర్నూలు : గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ వీర పాండియన్‌, ఎస్పీ ఫక్కీరప్ప

5/25

విశాఖ : జెండా వందనం చేస్తున్న కలెక్టర్‌ వినయ్‌చంద్‌

6/25

హైదరాబాద్‌ : శాసనసభ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి

7/25

హైదరాబాద్‌ : శాసనమండలి ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

8/25

హైదరాబాద్‌ : ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జెండా ఎగరేస్తున్న మంత్రి ఈటల రాజేందర్‌

9/25

నిజామాబాద్‌ : జెండావందనం చేస్తున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ విఠల్‌రావు, మున్సిపల్ మేయర్‌ నీతూకిరణ్‌, డీసీసీబీ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తదితరులు

10/25

అమరావతి : మంగళగిరి తెదేపా కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు

11/25

కరీంనగర్‌ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా అధికారులకు ప్రశంస పత్రాలను అందజేస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌, కలెక్టర్‌ శశాంక్‌

12/25

హైదరాబాద్ : పరేడ్‌ గ్రౌండ్స్‌లోని కార్గిల్‌ అమరవీరుల స్తూపం వద్ద రక్షణశాఖ సిబ్బంది నివాళులు

13/25

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ ఆర్‌ఆర్‌సీ గ్రౌండ్‌లో నిర్వహించిన పరేడ్‌లో గౌరవ వందనం స్వీకరిస్తున్న రైల్వే జీఎం గజానన్‌ మాల్య

14/25

హైదరాబాద్‌ : జెండా వందనం చేస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌

15/25

హైదరాబాద్‌ : తెజస కార్యాలయంలో జెండా ఆవిష్కరిస్తున్న ప్రొఫెసర్‌ కోదండరాం

16/25

హైదరాబాద్‌ : తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న ఎంపీ కేకే, పార్టీ నేతలు

17/25

గుంటూరు : గణతంత్ర వేడుకలో పాల్గొన్న కలెక్టర్‌ శామ్యూల్ ఆనంద్‌, ఎస్పీలు

18/25

అమరావతి : శాసనమండలి ప్రాంగణంలో జెండా ఎగరవేస్తున్న ఛైర్మన్‌ ఎంఏ షరీఫ్‌

19/25

అమరావతి : సచివాలయంలో జెండా వందనం చేస్తున్న రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర

20/25

అమరావతి : అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన గణతంత్ర వేడుకలో పాల్గొన్న స్పీకర్‌ తమ్మినేని సీతారాం

21/25

విజయవాడ : భాజపా రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతున్న ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు

22/25

హైదరాబాద్‌ : తనయుడు దేవాన్ష్‌తో కలిసి జాతీయ జెండా ఎగరవేస్తున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

23/25

మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌

24/25

విజయవాడ : ఆంధ్రరత్న భవన్‌లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో..

25/25

అమరావతి: మోతడక గ్రామంలోని రాజధాని దీక్షా శిబిరం వద్ద గణతంత్ర వేడుకలను జరుపుకొంటున్న రైతులు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని