మహాత్ముడికి ఘన నివాళి

మహాత్ముడికి ఘన నివాళి

1/6

హైదరాబాద్‌: మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బాపూ ఘాట్‌లో నివాళి అర్పిస్తున్న హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, చిత్రంలో మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

2/6

గాంధీ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న నాయకులు

3/6

మంగళగిరి: తెదేపా కేంద్ర కార్యాలయంలో నివాళి అర్పిస్తున్న పార్టీ అధినేత చంద్రబాబునాయుడు

4/6

అమరావతి: రాజ్‌భవన్‌లో గాంధీ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

5/6

మందడంలోని రాజధాని దీక్షా శిబిరంలో గాంధీ ఫొటో ఎగ్జిబిషన్‌ ప్రారంభిస్తూ..

6/6

విజయవాడ: ఆంధ్రరత్న భవన్‌లో గాంధీ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ తదితరులు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని