తెలుగు రాష్ట్రాల్లో పునఃప్రారంభమైన పాఠశాలలు

తెలుగు రాష్ట్రాల్లో పునఃప్రారంభమైన పాఠశాలలు

1/16

హైదరాబాద్‌: బాగ్‌ అంబర్‌పేటలోని ప్రభుత్వ పాఠశాలలో శానిటైజర్‌ వినియోగిస్తున్న విద్యార్థిని

2/16

హైదరాబాద్‌: పాఠశాల ప్రాంగణంలో విద్యార్థినుల సందడి

3/16

ఆదిలాబాద్: మాస్కులు ధరించి పాఠాలు వింటున్న విద్యార్థినులు

4/16

కాకినాడలోని ప్రభుత్వ పాఠశాలలో..

5/16

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ సీతాఫల్‌ మండిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేస్తున్న విద్యార్థులు

6/16

కర్నూలు: నగరంలోని ఇందిరాగాంధీ నగరపాలక ఉన్నత పాఠశాలలో ప్రార్థనకు హాజరైన విద్యార్థులు

7/16

ప్రకాశం: పిల్లలను పాఠశాలకు తీసుకువెళ్తున్న తల్లిదండ్రులు

8/16

రాజమహేంద్రవరం: సీతంపేట పంతం సత్యనారాయణ నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో పాఠాలు వింటున్న విద్యార్థులు

9/16

హైదరాబాద్‌: కరోనా కారణంగా గత కొన్ని నెలల నుంచి మూతపడిన పాఠశాలలు నేటి నుంచి పునఃప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్థులందరూ బడివైపు అడుగులు వేశారు. నగరంలోని కోఠిలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శరీర ఉష్ణోగ్రతను పరిశీలిస్తున్న సిబ్బంది.

10/16

హైదరాబాద్‌: భౌతికదూరం పాటిస్తూ స్కూల్‌లోకి ప్రవేశిస్తున్న విద్యార్థులు.

11/16

అబిడ్స్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు శానిటైజర్‌ పంపిణీ చేస్తున్న సిబ్బంది.

12/16

హైదరాబాద్‌: ఉపాధ్యాయురాలికి అభివాదం చేస్తున్న విద్యార్థులు.

13/16

హైదరాబాద్‌: పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడు.

14/16

ఖమ్మం జిల్లా ఇందిరానగర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో భౌతికదూరం పాటిస్తూ.. తరగతి గదిలో కూర్చొన్న విద్యార్థులు.

15/16

నిజామాబాద్‌ జిల్లాలోని బొర్గం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాస్క్‌లతో విద్యార్థులు ఇలా..

16/16

హైదరాబాద్‌: భౌతికదూరం పాటిస్తూ ప్రార్థనలో పాల్గొన్న విద్యార్థులు.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని