ఏరో ఇండియా రెండో రోజు ప్రదర్శన

ఏరో ఇండియా రెండో రోజు ప్రదర్శన

1/15

బెంగళూరు : యలహంకలోని వైమానిక స్థావరంలో ఏరో ఇండియా రెండో రోజు ప్రదర్శనలో తేజస్‌ యుద్ధ విమానంపై ఎంపీ తేజస్వీ సూర్య

2/15

వైమానిక విన్యాసాలు

3/15

4/15

5/15

లోహ విహంగాలు గీసిన ప్రేమగుర్తు

6/15

సూర్యకిరణ్‌ ఎయిర్‌క్రాఫ్ట్స్‌ విన్యాసాలు

7/15

ఏరో ఇండియా ప్రాంగణాన్ని క్రిమిరహితం చేస్తున్న సిబ్బంది

8/15

సారంగ్‌ హెలికాప్టర్‌లు

9/15

ధ్రువ్‌ హెలికాప్టర్‌, సూర్యకిరణ్‌ ఎయిర్‌క్రాఫ్ట్

10/15

సుఖోయ్‌

11/15

ఆయుధ స్టాళ్లలోని తుపాకులను పరిశీలిస్తున్న ప్రతినిధులు

12/15

ప్రదర్శనలో కొలువుదీరిన డమ్మీ బాంబులు

13/15

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన డ్రోన్‌

14/15

జాగ్వార్‌ మీదుగా చక్కర్లు కొడుతున్న తేజస్‌ యుద్ధ విమాన విన్యాసాలను కెమెరాల్లో బంధిస్తున్న ఔత్సాహికులు

15/15

యలహంక వైమానిక స్థావరం సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంపై ఎక్కి సూర్యకిరణ్‌ ఎయిర్‌క్రాప్ట్స్‌ విన్యాసాలను వీక్షిస్తున్న ప్రజలు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని