ప్రశాంతంగా చక్కాజామ్‌

ప్రశాంతంగా చక్కాజామ్‌

1/15

జమ్మూ-పఠాన్‌కోట్‌ హైవేపై బైఠాయించిన మహిళలు

2/15

రైతు ఉద్యమానికి మద్దతు తెలిపిన ప్రముఖులకు ధన్యవాదాలు తెలియజేస్తూ బ్యానర్ ప్రదర్శిస్తున్న బాలుడు

3/15

జమ్మూ-పఠాన్‌కోట్‌ హైవేపై నిరసన

4/15

రోడ్డుపై పడుకొని నిరసన తెలుపుతున్న అన్నదాతలు

5/15

జాతీయ జెండా చేతబూని ఆందోళనలో పాల్గొన్న ఓ వ్యక్తి

6/15

హరియాణాలోని కుండ్లీ వద్ద రహదారిపై బైఠాయించిన రైతులు

7/15

దిల్లీ : ముళ్ల కంచెతో కూడిన బారికేడ్ల వద్ద పహారా కాస్తున్న పోలీసులు

8/15

ముందు జాగ్రత్తగా ఎర్రకోట దారిలో పోలీసులు అడ్డుగా నిలిపిన ట్రక్కులు

9/15

హరియాణాలోని కుండ్లీ వద్ద జాతీయ జెండాలు చేతబూని నినదిస్తున్న యువకులు

10/15

హైదరాబాద్‌ : రహదారిపై బైఠాయించిన ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

11/15

ముంబయి : కిక్కిరిసిన ఓ రహదారి

12/15

పోలీసులతో ఆందోళనకారుల వాగ్వాదం

13/15

రోడ్డుపై బైఠాయించి నినదిస్తున్న దృశ్యం

14/15

నినాదాలు చేస్తున్న వివిధ రాజకీయ పార్టీల నాయకులు

15/15

చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నోటికి స్టిక్కర్‌ అతికించుకున్న వృద్ధురాలు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని