ఏపీలో పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌

ఏపీలో పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌

1/16

ఒంగోలు : అద్దంకి మండలం తిమ్మాయిపాలెం గ్రామంలో విధులు నిర్వర్తించడానికి వచ్చిన ఉద్యోగి చిన్నారిని సముదాయించి తిరిగి ఆమెకు అప్పగిస్తున్న పారా పోలీస్‌

2/16

కర్నూలు : బనగానపల్లి మండలం ఇల్లూరు కొత్తపేటలో శిథిలావస్థకు చేరిన రేకుల షెడ్డులో దుప్పట్లు కప్పి ఎన్నికలు నిర్వహిస్తున్న సిబ్బంది

3/16

రాజమహేంద్రవరం : కడియంలో గుమిగూడిన వారిని చెదరగొడుతున్న పోలీసులు

4/16

రాజమహేంద్రవరం : కడియపులంకలోని పోలింగ్‌ కేంద్రంలో తల్లిదండ్రులు ఓటేయడానికి వెళ్లగా బయట నిరీక్షిస్తున్న చిన్నారులు

5/16

చిత్తూరు : గుర్రంకొండ హైస్కూల్లో ఓటేయడానికి బారులు తీరిన ఓటర్లు

6/16

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం కావూరు గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరిన మహిళలు.

7/16

కృష్ణాజిల్లా పెదపారపూడిలోని పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటర్లకు శానిటైజర్ అందిస్తున్న సిబ్బంది.

8/16

కృష్ణాజిల్లా కైకలూరులో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు.

9/16

కృష్ణాజిల్లా నందివాడ మండలం జగన్నాథపురంలో పోలింగ్‌ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు.

10/16

కృష్ణాజిల్లా పెదపారపూడిలో పంచాయతీ ఎన్నికల రెండవ విడత పోలింగ్‌లో భాగంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు.

11/16

పశ్చిమగోదావరి జిల్లా పెరవలిలో ఓటు వేసిన అనంతరం సెల్ఫీ తీసుకుంటున్న ఓ కుటుంబం.

12/16

అనంతపురం: గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌లో భాగంగా ధర్మవరం, కళ్యాణదుర్గం డివిజన్‌లలో పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరిన గ్రామస్థులు.

13/16

అనంతపురం: గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌లో భాగంగా ధర్మవరం, కళ్యాణదుర్గం డివిజన్‌లలో పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు.

14/16

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని భాకారపేట గ్రామంలో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రానికి వస్తోన్న వృద్ధుడు.

15/16

గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలోని పోలింగ్‌ సెంటర్‌ వద్ద శరీర ఉష్ణోగ్రతను పరిశీలిస్తున్న సిబ్బంది.

16/16

గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలోని పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని