ఏపీ పంచాయతీ ఎన్నికల తుదివిడత పోలింగ్‌

ఏపీ పంచాయతీ ఎన్నికల తుదివిడత పోలింగ్‌

1/20

ప్రకాశం: పోలింగ్‌ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు

2/20

తూర్పుగోదావరి: ఐ.పోలవరంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఓ కుటుంబం

3/20

కృష్ణా: ఓటు వేస్తున్న మహిళ

4/20

చిత్తూరు: సత్యవేడులోని పోలింగ్‌ కేంద్రంలో వరుసలో నిల్చున్న ఓటర్లు

5/20

విశాఖపట్నం: పోలింగ్‌ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు

6/20

పొండ్రంగిలో..

7/20

ఓటు వేసేందుకు చంటిబిడ్డతో వచ్చిన మహిళ

8/20

కర్నూలు: పోలింగ్‌ కేంద్రానికి ట్రాక్టర్‌లో వెళ్తున్న ఓటర్లు

9/20

సిరా గుర్తు చూపుతున్న యువతి

10/20

గోనెగండ్లలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు

11/20

తూర్పుగోదావరి: రావులపాలెం పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రంలో బారులు తీరిన ఓటర్లు

12/20

రావులపాలెం బాలుర ఉన్నత పాఠశాలలో ఓటు వేస్తున్న యువతి

13/20

కొత్తపేటలో వృద్ధుడిని వీల్‌ఛైర్‌లో తీసుకువెళ్తూ..

14/20

గుంటూరు : వట్టిచెరుకూరు మండలం మట్టూరు పోలింగ్‌ కేంద్రంలో చోటు చేసుకున్న ఘర్షణలో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తున్న పోలీసులు

15/20

పగో, దెందులూరు : మండలంలోని కొవ్వలిలో పోలింగ్‌ సరళిని పరిశీలిస్తున్న ప్రత్యేక పరిశీలకుడు బాలాజీరావు

16/20

విశాఖ : ఆనందపురంలోని ఓ పోలింగ్‌ కేంద్రానికి వృద్ధురాలిని మోసుకొస్తున్న దృశ్యం

17/20

గుంటూరు : నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధుడిని పత్తిపాడులోని పోలింగ్‌ కేంద్రానికి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు

18/20

గుంటూరు : పెదకాకానిలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటేసి వస్తున్న వృద్ధులు

19/20

రాజమహేంద్రవరం : ఓటేసేందుకు వచ్చి అస్వస్థతకు గురైన లక్ష్మీబాయమ్మను ఆస్పత్రికి తరలిస్తున్న వైద్యసిబ్బంది.

20/20

తిరుపతి : తిరుచానూరు జిల్లా పరిషత్ స్కూల్ లో బారులుతీరిన ఓటర్లు.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని