చంద్రబాబు పర్యటన.. అడ్డుకున్న పోలీసులు

చంద్రబాబు పర్యటన.. అడ్డుకున్న పోలీసులు

1/10

పోలీసుల వైఖరిని నిరసిస్తూ అనుచరులతో కలిసి రోడ్డుపై బైఠాయించిన మాజీమంత్రి అమర్‌నాథ్‌రెడ్డి

2/10

చిత్తూరు, తిరుపతిలో నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయలుదేరిన తెదేపా అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రేణిగుంట విమానాశ్రయంలో బైఠాయించారు.

3/10

చంద్రబాబుకు నోటీసులు ఇస్తున్న పోలీసు ఉన్నతాధికారులు

4/10

విమానాశ్రయంలో చంద్రబాబు

5/10

పర్యటనకు అనుమతి లేదని లాంజ్‌లో చంద్రబాబుకు వివరిస్తున్న పోలీసులు

6/10

విమానాశ్రయంలో భారీగా మోహరించిన పోలీసులు, స్పెషల్‌ పార్టీ బృందాలు

7/10

8/10

చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వచ్చిన తెదేపా కార్యకర్తలు, నేతల్ని స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు

9/10

పోలీస్‌స్టేషన్‌లో తెదేపా నేతలు

10/10

నిర్బంధంలో చిత్తూరు పార్లమెంట్‌ అధ్యక్షులు పులివర్తి నాని, తెదేపా శ్రేణులు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని