ప్రముఖులకు కొవిడ్‌ టీకా

ప్రముఖులకు కొవిడ్‌ టీకా

1/20

పట్నాలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో కొవాగ్జిన్‌ టీకా తీసుకున్న కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌

2/20

దిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కొవాగ్జిన్‌ టీకా తీసుకున్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌

3/20

చెన్నైలోని ఓ ఆసుపత్రిలో కొవిడ్‌ టీకా తీసుకున్న మక్కళ్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌

4/20

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులు

5/20

టీకా తీసుకుంటున్న జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ

6/20

కేంద్రమంత్రి జితేందర్‌ సింగ్‌

7/20

టీకా తీసుకుంటున్న విదేశాంగశాఖ మంత్రి జై శంకర్‌

8/20

శ్రీనగర్‌ స్కిమ్స్‌లో టీకా తీసుకుంటున్న జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా

9/20

వరంగల్‌ ఎంజీఎంలో టీకా వేయించుకుంటున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

10/20

దిల్లీలోని ఎయిమ్స్‌లో టీకా తీసుకుంటున్న ప్రధాని నరేంద్రమోదీ

11/20

చెన్నైలో టీకా వేయించుకుంటున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

12/20

టీకా తీసుకుంటున్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌

13/20

టీకా తీసుకుంటున్న బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌

14/20

ముంబయిలోని జేజే హాస్పటల్‌లో టీకా వేయించుకుంటున్న ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌

15/20

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో టీకా తీసుకుంటున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి

16/20

హుజూరాబాద్‌లో టీకా వేయించుకుంటున్న తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌

17/20

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

18/20

ప్రముఖ నటి రాధిక

19/20

అహ్మదాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో టీకా తీసుకుంటున్న టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి

20/20

అసోం ఆరోగ్యశాఖమంత్రి హిమంత బిశ్వ శర్మ

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని