ఏపీలో ‘ఉక్కు’ బంద్‌

ఏపీలో ‘ఉక్కు’ బంద్‌

1/29

విశాఖ: నిరసన చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

2/29

రోడ్డుపై బైటాయించిన వామపక్షాల నేతలు

3/29

ప్రకాశం: ధర్నా చేస్తున్న వామపక్షాల నాయకులు

4/29

సందడి లేక వెలవెలబోతున్న బస్టాండ్‌

5/29

రాజమహేంద్రవరం : ర్యాలీ చేస్తున్న వివిధ రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు

6/29

రాజమహేంద్రవరంలో స్వచ్ఛందగా మూసివేసిన దుకాణాలు

7/29

బస్సులు లేని ప్రయాణ ప్రాంగణం

8/29

రాజమహేంద్రవరం బస్టాండులో నిరీక్షిస్తున్న ప్రయాణికులు

9/29

కాకినాడ : నగరంలో ర్యాలీ నిర్వహిస్తున్న వామపక్ష నాయకులు

10/29

కాకినాడ : బంద్‌ నేపథ్యంలో డిపోకే పరిమితమైన బస్సులు

11/29

కాకినాడ : విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ద్విచక్ర వాహనర్యాలీ

12/29

కాకినాడ : దుకాణాలను మూసివేయిస్తున్న ఆందోళనకారులు

13/29

గుంటూరులో ఆందోళన చేస్తున్న వివిధ రాజకీయ పార్టీలు

14/29

గుంటూరు : అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు

15/29

గుంటూరు : ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

16/29

గుంటూరు శంకర్ విలాస్‌ కూడలిలో రాకపోకల్ని అడ్డుకుంటున్న ఆందోళనకారులు

17/29

కర్నూలు బస్టాండు ఎదుట ఆందోళన చేస్తున్న వామపక్షాలు

18/29

వెలవెలబోతున్న కర్నూలు బస్టాండు

19/29

విశాఖ మద్దిలపాలెం కూడలిలో మానవహారం నిర్వహిస్తున్న ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్‌ తదితరులు

20/29

విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయవాడలో వామపక్షాల ఆందోళన

21/29

విజయవాడ నగరంలో మూతపడిన దుకాణాలు

22/29

విజయవాడ: బంద్‌ కారణంగా ఖాళీగా దర్శనమిస్తున్న రహదారులు

23/29

విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన రాష్ట్రవ్యాప్త బంద్‌ కారణంగా గుంటూరులో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

24/29

గుంటూరు ఆర్టీసీ డిపో ఎదుట వామపక్షాల నిరసన

25/29

బస్సులు లేక వెలవెలబోతున్న గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌

26/29

కడప జిల్లా కలసపాడులో..

27/29

తిరుపతిలో వామపక్షాల నిరసన

28/29

విశాఖ మద్దిలపాలెం బస్టాండ్‌ ఎదుట వామపక్షాల ఆందోళన

29/29

విశాఖ మద్దిలపాలెం బస్టాండ్‌ వద్ద పోలీసుల బందోబస్తు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని