రాజధాని మహిళా రైతుల నిర్బంధం.. పెల్లుబికిన ఆగ్రహం

రాజధాని మహిళా రైతుల నిర్బంధం.. పెల్లుబికిన ఆగ్రహం

1/12

వెలగపూడి సచివాలయానికి బయలుదేరిన మహిళా రైతులను మల్కాపురం కూడలిలో అడ్డుకుంటున్న పోలీసులు

2/12

బారికేడ్లను తోసుకుంటూ దూసుకొస్తున్న రైతులు

3/12

సొమ్మసిల్లిన ఓ మహిళా రైతు

4/12

రైతులు, పోలీసులు భారీగా మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం

5/12

రైతులను అడ్డుకుంటున్న పోలీసులు

6/12

రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్న రాజధాని ప్రాంతవాసులు

7/12

సచివాలయానికి వెళ్లకుండా పోలీసుల పహారా

8/12

కనకదుర్గమ్మ దర్శనానికి వెళుతున్న వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు

9/12

ప్రకాశం బ్యారేజీ వద్ద పోలీసులు తమను అడ్డుకోవడాన్ని ప్రశ్నిస్తూ.. నినాదాలు చేస్తున్న రైతులు

10/12

పోలీసులతో వాగ్వాదం

11/12

బస్సుల్లో బయలుదేరి దుర్గమ్మ దర్శనానికి వెళుతున్న మహిళా రైతులను అడ్డుకున్న పోలీసులు

12/12

మందడంలో తెల్లవారుజాము నుంచే మహిళలు బయటకు రాకుండా అడ్డుకుంటున్న పోలీసులు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని