విశాఖ ఉక్కుపై కేంద్రం ప్రకటన.. భగ్గుమన్న కార్మికులు

విశాఖ ఉక్కుపై కేంద్రం ప్రకటన.. భగ్గుమన్న కార్మికులు

1/20

ప్రధాని నరేంద్రమోదీ, సీఎం జగన్‌, స్థానిక ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను దహనం చేస్తున్న కార్మికులు

2/20

3/20

విశాఖ : రహదారిపై అడ్డంగా వేసిన చెట్ల కొమ్మలను దాటుకొని కార్యాలయంలోకి వెళుతున్న ఉన్నతోద్యోగులు

4/20

రహదారిపై అడ్డంగా వేసిన చెట్ల కొమ్మలు

5/20

పోలీసుల సహాయంతో కర్మాగారం లోపలికి వెళుతున్న ఉన్నతోద్యోగులు

6/20

పోలీసులకు, ఉద్యమకారులకు మధ్య వాగ్వాదం

7/20

లాఠీలతో ఆందోళనకారుల్ని అడ్డుకుంటున్న భద్రతా సిబ్బంది

8/20

9/20

ఒక్కసారిగా అంతా పరుగులు తీయడంతో కిందపడిపోయిన ఓ కార్మికుడు

10/20

భద్రత నడుమ తన కార్యాలయానికి వెళుతున్న విశాఖ ఉక్కు డైరెక్టర్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌

11/20

నిరసనగా రహదారిపై పడుకున్న కార్మికులు

12/20

రోడ్డుపై బైఠాయించిన ఆందోళనకారులు

13/20

కూర్మన్నపాలెం హైవేపై ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కేంద్రం ప్రకటన ప్రతులను కార్మికులు దగ్ధం చేయడంతో కమ్ముకున్న పొగ

14/20

కూర్మన్నపాలెం గేట్‌ వద్ద నెలకొన్న ఉద్రిక్త వాతావరణం

15/20

రోడ్డుపై బైఠాయించిన నిర్వాసితులు

16/20

జాతీయ రహదారిపై భారీగా నిలిచిపోయిన వాహనాలు

17/20

ఉక్కు కర్మాగారం వద్ద భారీగా గుమిగూడిన కార్మికులు

18/20

పోలీసులకు, ఉద్యమకారులకు మధ్య తోపులాట

19/20

కేంద్రప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డైరెక్టర్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ను అడ్డుకుంటున్న కార్మికులు

20/20

కారులోనే ఉండిపోయిన విశాఖ డైరెక్టర్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని