ఏపీలో పుర పోరు.. ఓటర్ల జోరు

ఏపీలో పుర పోరు.. ఓటర్ల జోరు

1/20

చిత్తూరు: పోలింగ్‌ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు

2/20

తూర్పుగోదావరి: పిఠాపురంలో ఓటు వేసి సిరాగుర్తు చూపుతున్న ఎమ్మెల్యే పెండెం దొరబాబు

3/20

విశాఖపట్నం: పోలింగ్‌ కేంద్రానికి వెళ్లేందుకు దివ్యాంగుడికి తోడ్పాటు అందిస్తున్న సహాయకులు

4/20

పోలింగ్‌ కేంద్రం వద్ద క్యూలో నిల్చున్న ఓటర్లు

5/20

కర్నూలు: సిల్వర్‌ జూబ్లీ కళాశాలలో సిరా గుర్తు చూపుతున్న ఎస్పీ దంపతులు

6/20

జొహరాపురంలో ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు

7/20

ప్రకాశం: ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న ఓటర్లు

8/20

అమలాపురంలో ఓటు వేస్తున్న మహిళ

9/20

పోలింగ్‌ కేంద్రంలో చిన్నారిని ఎత్తుకొని ఓటు వేస్తున్న తల్లి

10/20

తూర్పుగోదావరి: సామర్లకోట పురపాలికలో ఓటుహక్కు వినియోగించుకుంటున్న 95ఏళ్ల గుమ్మల గోవిందమ్మ

11/20

చిత్తూరు: బైరాగిపట్టేడలోని పాఠశాలలో ఎన్నికల సరళిని పరిశీలిస్తున్న నగరపాలక కమిషనర్‌ గిరీషా

12/20

చిత్తూరు: పోలింగ్‌ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు

13/20

విజయవాడ సింగ్‌ నగర్‌లోని వివేకానంద హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రం వద్ద బారులు తీరిన నగరవాసులు

14/20

విజయవాడలోని స్థానిక సీవీఆర్‌ స్కూల్‌ ఆవరణలోని 4వ పోలింగ్‌ కేంద్రంలో ఓటింగ్‌ సరళిని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌

15/20

గుంటూరు కేవీపీ కాలనీలో కొల్లి శారద మున్సిపల్‌ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రం వద్ద బారులుతీరిన ఓటర్లు

16/20

గుంటూరు నగరంలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటర్లకు సిరా గుర్తు వేస్తున్న సిబ్బంది

17/20

తిరుపతిలో బారులుతీరిన ఓటర్లు

18/20

విశాఖపట్నం: పోలింగ్‌ బూత్‌ వద్ద వీల్‌ఛైర్స్‌ లేక అవస్థలు పడుతున్న వికలాంగులు

19/20

విశాఖపట్నం: నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు

20/20

ఒంగోలు: రెవెన్యూ కాలనీలో పోలింగ్‌ బూత్‌ వద్ద బారులుతీరిన ఓటర్లు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని