ఏపీలో పురపోరు: ఓటేసిన ప్రముఖులు

ఏపీలో పురపోరు: ఓటేసిన ప్రముఖులు

1/15

ప్రకాశం: దిబ్బలరోడ్డు ఓరియంట్‌ స్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకుంటున్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దంపతులు

2/15

రామ్‌నగర్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకుంటున్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి

3/15

అనంతపురం: హిందూపూర్‌లో ఓటు వేసిన నందమూరి బాలకృష్ణ దంపతులు

4/15

కృష్ణా: ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్‌ ఇంతియాజ్‌ దంపతులు

5/15

విశాఖపట్నం 14వ వార్డులోని మారుతీనగర్‌ పోలింగ్‌ కేంద్రం-11లో ఓటు వేసిన ఎంపీ విజయసాయిరెడ్డి

6/15

చిత్తూరు జిల్లా నగరిలో ఓటుహక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే రోజా

7/15

విజయవాడ: ఓటు హక్కు వినియోగించుకున్న విజయవాడ తెదేపా మేయర్‌ అభ్యర్థిని కేశినేని శ్వేత

8/15

విజయవాడ: సూర్యారావుపేట సీవీఆర్‌ హైస్కూల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు.

9/15

విజయవాడ పటమటలోని కొమ్మ సీతారామయ్య జడ్పీ బాలికల ఉన్నతపాఠశాలలో ఓటు వేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.

10/15

గుంటూరులోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ గల్లా జయదేవ్‌. ‘ఓటు హక్కు వినియోగించుకొని నా బాధ్యత నెరవేర్చా. గుంటూరు ప్రగతికోసం ప్రతి ఒక్కరూ ఓటు వేసి మీ బాధ్యత నెరవేర్చండి’ అంటూ పిలుపునిచ్చారు.

11/15

విశాఖపట్నం: ఎంవీపీ కాలనీలో ఓటు వేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.

12/15

గుంటూరు: పురుషోత్తమ పట్టణంలోని 31వ వార్డులో ఓటు వేసిన చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని.

13/15

అనంతపురం జిల్లా హిందూపురంలో ఓటు వేసేందుకు క్యూలైన్‌లో నిల్చున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులు

14/15

గుంటూరులో కుటుంబసభ్యులతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి, తెదేపా నేత నక్కా ఆనంద్‌బాబు.

15/15

గుంటూరు: చిలకలూరిపేట పట్టణంలోని పండరీపురంలో గల 37వ వార్డులో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని