ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌లో పాల్గొన్న ప్రముఖులు

ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌లో పాల్గొన్న ప్రముఖులు

1/15

సూర్యాపేట: సిరా గుర్తు చూపుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి దంపతులు

2/15

ఓటు వేస్తున్న ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌

3/15

హైదరాబాద్‌: హిమాయత్‌ నగర్‌ ఉర్దూ హాల్‌ వద్ద ఓటు వేసిన మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌, శ్రీలక్ష్మి దంపతులు

4/15

తార్నాకలోని సంగి కామర్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఓటు వేసి సిరా గుర్తు చూపుతున్న భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్‌రావు

5/15

వరంగల్‌ : ఓటు హక్కు వినియోగించుకున్న తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి

6/15

వరంగల్‌ : ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం సిరా గుర్తు చూపిస్తున్న మాజీ మంత్రి కడియ శ్రీహరి

7/15

వరంగల్‌ : అభివాదం చేస్తున్న తెజస అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రొఫెసర్‌ కోదండరాం

8/15

మహబూబ్‌నగర్‌ : ఓటు వేస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

9/15

మహబూబ్‌నగర్‌ : ఓటు వేస్తున్న కలెక్టర్‌ వెంకటరావ్‌

10/15

హైదరాబాద్‌ : రాజేంద్రనగర్‌ ఉప్పరపల్లిలో ఓటు హక్కును వినియోగించుకుంటున్న సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

11/15

హైదరాబాద్‌ : షేక్‌పేట్‌ తహసీల్దార్‌ కార్యాలయం పోలింగ్‌ కేంద్రంలో ఓటుహక్కును వినియోగించుకున్న మంత్రి కేటీఆర్‌. పక్కన ఎమ్మెల్యే దానం నాగేందర్‌

12/15

వరంగల్‌ రూరల్‌ : నర్సంపేటలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువ తెలంగాణ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డి

13/15

జనగామ : రఘునాథపాలెంలో ఓటు హక్కును వినియోగించుకున్న టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య

14/15

వరంగల్‌ : ఓటు హక్కును వినియోగించుకున్న భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి

15/15

భువనగిరి ప్రభుత్వ కళాశాలలో ఓటు హక్కును వినియోగించుకున్న కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని