తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

1/21

హైదరాబాద్‌: నాంపల్లి జూనియర్ కళాశాలలో తొలిసారి ఓటుహక్కు వినియోగించుకున్న యువతులు రవికిరణ్

2/21

యాదాద్రి: భువనగిరిలోని పోలింగ్‌ కేంద్రంలో బారులు తీరిన ఓటర్లు

3/21

ఖమ్మం: ఓటు వేస్తున్న యువతి

4/21

నల్గొండ: హుజూర్‌నగర్‌లో స్నేహితుడి సాయంతో ఓటు వేసేందుకు వచ్చిన దివ్యాంగుడు

5/21

మిర్యాలగూడ జిల్లా పరిషత్‌ పాఠశాలలో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న కవలలు రేవంత్‌, రోహిత్

6/21

హైదరాబాద్‌: అంబర్‌పేటలో ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు

7/21

సీతాఫల్‌మండిలోని పోలింగ్‌ కేంద్రంలో..

8/21

హయత్‌నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో సిరా గుర్తు చూపుతున్న యువతి

9/21

బౌద్ధనగర్ డివిజన్‌లో‌ శ్రీబాలాజీ స్కూల్ వద్ద బారులు తీరిన ఓటర్లు

10/21

వరంగల్ రూరల్ : దామెర మండలంలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌

11/21

భూపాలపల్లి : రేగొండ మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఇన్‌ఛార్జి ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్

12/21

భూపాలపల్లి : పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ కృష్ణ ఆదిత్య

13/21

హైదరాబాద్‌ : రాజేంద్రనగర్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రంలో బారులుతీరిన ఓటర్లు

14/21

హైదరాబాద్‌ : ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాజేంద్రనగర్‌లో పోలీసుల పహారా

15/21

వరంగల్ రూరల్ : దామెర మండల కేంద్రంలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ హరిత, ఆర్డీఓ కిషన్

16/21

ఖమ్మం : నయాబజార్‌ పోలింగ్‌ కేంద్రంలో ఏర్పాట్లు

17/21

నల్గొండ : నాగార్జున కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓ మహిళ

18/21

భువనగిరి : పోలింగ్‌ సరళిని పరిశీలిస్తున్న డీసీపీ నారాయణరెడ్డి

19/21

వరంగల్‌ : ఓటు హక్కును వినియోగించుకున్నట్లు సిరా గుర్తు చూపిస్తున్న యువతి

20/21

వరంగల్‌ : ఓ పోలింగ్‌ కేంద్రంలో క్యూలో నిల్చున్న ఓటర్లు

21/21

జయశంకర్ భూపాలపల్లి : రేగొండ లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న రాష్ట్ర ఎన్నికల సంయుక్త పరిశీలన అధికారి రవికిరణ్

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని