ఏపీలో పుర ఓట్ల లెక్కింపు

ఏపీలో పుర ఓట్ల లెక్కింపు

1/21

తూర్పుగోదావరి: ఓట్లు లెక్కిస్తున్న సిబ్బంది

2/21

ప్రకాశం: ఒంగోలులోని కర్నూలు రోడ్డులో ఉన్న సెయింట్‌ జేవియర్‌ స్కూల్‌లో ఓట్లను లెక్కిస్తున్న సిబ్బంది

3/21

తూర్పుగోదావరి: అమలాపురంలోని ఎస్కేబీఆర్‌ కళాశాలలో ఓట్లను లెక్కిస్తున్న సిబ్బంది

4/21

కర్నూలు: రాయలసీమ యూనివర్సిటీలో ఓట్లను లెక్కిస్తున్న సిబ్బంది

5/21

నగరంలోని పుల్లయ్య ఇంజినీరింగ్‌ కళాశాలలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ

6/21

విశాఖ : ఏయూలోని కౌంటింగ్‌ కేంద్రం వద్ద పోలీసుల తనిఖీలు

7/21

విశాఖ : కౌంటింగ్‌ కేంద్రంలో నెలకొన్న సందడి వాతావరణం

8/21

కడప : ప్రొద్దుటూరు 12వ వార్డు తెదేపా అభ్యర్థి ముక్తియారును తనిఖీ చేస్తున్న భద్రతా సిబ్బంది

9/21

గుంటూరు : పాలిటెక్నిక్‌ కళాశాలలో కౌంటింగ్‌ దృశ్యాలు

10/21

తిరుపతి : కౌంటింగ్ చేపట్టిన సిబ్బంది

11/21

తిరుపతి : కౌంటింగ్‌ సిబ్బందికి సూచనలిస్తున్న ఉన్నతాధికారులు

12/21

తిరుపతి : స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరచిన బ్యాలెట్‌ బాక్సులు

13/21

తిరుపతి : స్ట్రాంగ్‌ రూమ్‌లను తెరిపిస్తున్న ఉన్నతాధికారులు

14/21

అనంతపురం : కౌంటింగ్‌ మొదలుపెట్టిన సిబ్బంది

15/21

అనంతపురం : బ్యాలెట్‌ బాక్సులను తెరుస్తున్న అధికారులు

16/21

అనంతపురం : బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌ రూమ్‌ల నుంచి బయటకు తీసుకొస్తున్న సిబ్బంది

17/21

విజయవాడ : లయోలా కాలేజీలోని కౌంటింగ్‌ కేంద్రం వద్ద పోలీసుల బందోబస్తు

18/21

విజయవాడ : కౌంటింగ్‌ సరళిని పరిశీలిస్తున్న విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రసన్న వెంకటేశ్‌

19/21

విజయవాడ : లయోలా కాలేజీలోని కౌంటింగ్‌ కేంద్రంలో ఓట్లు లెక్కిస్తున్న సిబ్బంది

20/21

విజయవాడ : కౌంటింగ్‌ కేంద్రం బయట వేచి చూస్తున్న వివిధ పార్టీల ఏజెంట్లు

21/21

విజయవాడ : తనిఖీల అనంతరం లయోలా కాలేజీలోని కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతిస్తున్న పోలీసులు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని