ఏపీలో కొలువుదీరిన నూతన పాలకవర్గాలు

ఏపీలో కొలువుదీరిన నూతన పాలకవర్గాలు

1/7

విజయవాడ: నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన బెల్లం దుర్గ

2/7

కర్నూలు: నగరపాలక సంస్థ మేయర్‌గా ఎన్నికైన అనంతరం మాట్లాడుతున్న బి.వై.రామయ్య, పక్కన డిప్యూటీ మేయర్‌ రేణుకా సిద్ధారెడ్డి, కలెక్టర్‌ వీరపాండ్యన్‌, కమిషనర్‌ బాలాజీ తదితరులు

3/7

కార్పొరేటర్‌గా ప్రమాణస్వీకారం చేస్తున్న డిప్యూటీ మేయర్‌ రేణుకా సిద్ధారెడ్డి

4/7

గుంటూరు: నగర మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన కావటి శివనాగ మనోహర్ నాయుడు

5/7

తిరుపతి నగరపాలక సంస్థ మేయర్‌గా ఎన్నికైన ఆర్.శిరీష, ఉప మేయర్‌గా ఎన్నికైన ముద్ర నారాయణలను అభినందిస్తున్న ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి, కలెక్టర్ హరినారాయణ్, తిరుపతి నగరపాలక కమిషనర్ గిరీషా

6/7

అనంతపురం: బాధ్యతలు చేపట్టిన మేయర్ మహమ్మద్ వసీం సలీం, డిప్యూటీ మేయర్ దాసరి వాసంతి సాహిత్య

7/7

విజయవాడ: నగరపాలక సంస్థ మేయర్‌గా ఎన్నికైన రాయన భాగ్యలక్ష్మి

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని