గులాబీకే ‘పట్టా’భిషేకం

గులాబీకే ‘పట్టా’భిషేకం

1/8

ప్రగతిభవన్‌లో గెలుపు జోష్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌. చిత్రంలో నూతన ఎమ్మెల్సీ వాణీదేవి, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి, మల్లారెడ్డి

2/8

వాణీదేవిని సత్కరిస్తున్న సీఎం

3/8

వాణీదేవితో కలిసి సెల్ఫీ తీసుకుంటున్న ఎంపీ సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్సీ కవిత, మంత్రి సబితా ఇంద్రారెడ్డి

4/8

సీఎం సతీమణి శోభతో కలిసి ఫొటో దిగుతున్న సురభి వాణీదేవి

5/8

విజయ సంకేతం చూపిస్తున్న సురభి వాణీదేవి, ఎమ్మెల్సీ కవిత

6/8

నల్గొండ జిల్లా నేతలతో కలిసి విజయ సంకేతం చూపిస్తున్న నూతన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి

7/8

పల్లాను భుజాలపై మోస్తూ ఆయన అభిమానుల ఆనందోత్సవాలు

8/8

భారీ గజమాలతో సత్కరిస్తున్న దృశ్యం

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని