కర్నూలు విమానాశ్రయం ప్రారంభించిన సీఎం జగన్‌

కర్నూలు విమానాశ్రయం ప్రారంభించిన సీఎం జగన్‌

1/7

కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో నూతన విమానాశ్రయాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిర్‌పోర్ట్‌కు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం’గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు.

2/7

3/7

విమానాశ్రయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న సీఎం

4/7

జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి

5/7

ప్రారంభోత్సవానికి హాజరైన ప్రజలకు అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి

6/7

ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం

7/7

జిల్లా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాంతో మాటామంతీ

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని