భారత్‌బంద్‌.. రోడ్డెక్కని బస్సులు

భారత్‌బంద్‌.. రోడ్డెక్కని బస్సులు

1/31

తూర్పుగోదావరి: రాజమహేంద్రవరంలోని కోటగుమ్మం కూడలిలో కాంగ్రెస్‌, తెదేపా నాయకుల నిరసన ప్రదర్శన

2/31

ర్యాలీగా వస్తున్న సీపీఐ నాయకులు

3/31

ఒంగోలు : అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో కర్నూలు పై వంతెన నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ చేపట్టిన వివిధ సంఘాల నేతలు, రాజకీయ పార్టీల నాయకులు

4/31

బంద్‌ కారణంగా లారీ అసోసియేషన్‌ ప్రాంగణంలో నిలిపి ఉంచిన లారీలు

5/31

కర్నూలు రోడ్డులో స్వల్పంగా రాకపోకలు

6/31

కర్నూలులో మూతపడిన దుకాణ సముదాయాలు

7/31

కర్నూలు : రహదారిపై బైఠాయించి నిరసన తెలుపుతున్న వామపక్ష నాయకులు

8/31

సందడి లేని కర్నూలు బస్టాండు

9/31

గుంటూరు : శంకర్‌విలాస్‌ కూడలిలో ధర్నా చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

10/31

రోడ్డుపై బైఠాయించిన తెదేపా నేతలు

11/31

శంకర్‌విలాస్‌ కూడలిలో నినాదాలు చేస్తున్న వామపక్ష పార్టీల నాయకులు

12/31

కరీంనగర్‌ : ఆందోళన చేస్తున్న నాయకులను స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు

13/31

కరీంనగర్‌ ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళన చేస్తున్న తెదేపా, వామపక్ష పార్టీల నాయకులు

14/31

ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలిస్తున్న దృశ్యం

15/31

గుంటూరు : రోడ్డుపై తిరుగుతున్న ఓ ప్రైవేటు ఆటోను అడ్డుకుంటున్న ఆందోళనకారులు

16/31

నిర్మానుష్యంగా దర్శనమిస్తున్న గుంటూరు బస్టాండు

17/31

గుంటూరు ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళన చేస్తున్న నాయకులు

18/31

డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

19/31

తిరుపతి : వామపక్ష పార్టీల నాయకులతో కలిసి రోడ్డుపై బైఠాయించిన తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న

20/31

తిరుపతిలో మానవహారంగా నిలిచి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న నాయకులు

21/31

బస్సుల రాకపోకల్ని అడ్డుకుంటున్న రైతుసంఘాల నేతలు

22/31

విజయవాడ : రహదారిపై ధర్నా చేస్తున్న వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు, తెదేపా నేతలు

23/31

ధర్నాలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

24/31

విజయవాడలో డిపోకే పరిమితమైన బస్సులు

25/31

వెలవెలబోతున్న విజయవాడ బస్‌స్టేషన్‌

26/31

రైతుల బంద్‌కు మద్దతు తెలుపుతూ మూసివేసిన దుకాణాలు

27/31

నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు

28/31

రైతు సంఘాల నేతలతో కలిసి ధర్నా చేస్తున్న మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ గద్దె అనురాధ

29/31

జన సంచారం లేని విజయవాడ ప్రధాన రహదారులు

30/31

విజయవాడ ఆర్టీసీ బస్టాండు వద్ద పోలీసుల బందోబస్తు

31/31

బస్సులు తిరగకపోవడంతో ప్రయాణ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లిపోతున్న ప్రయాణికులు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని