పశ్చిమబెంగాల్‌, అసోంలో తొలి దశ పోలింగ్‌

పశ్చిమబెంగాల్‌, అసోంలో తొలి దశ పోలింగ్‌

1/17

పశ్చిమబెంగాల్‌లోని మేదినిపూర్‌లో ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటర్లకు ఎండ తగలకుండా వేసిన చలువ పందిరి

2/17

క్యూలో నిలబడే ఓపిక లేక కూర్చున్న మహిళలు

3/17

సల్బోని : సురక్షిత దూరం పాటిస్తూ క్యూలో నిల్చున్న ఓటర్లు

4/17

పోలింగ్‌ జరుగుతున్న నేపథ్యంలో వాహనాలను తనిఖీ చేస్తున్న పారామిలటరీ బలగాలు

5/17

అసోంలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటర్లు సురక్షిత దూరం పాటించేలా చేసిన ఏర్పాట్లు

6/17

7/17

నగావూ : బటడ్రబాలో తొలి ఓటు వేసిన ఓ వ్యక్తిని సత్కరిస్తున్న ఎన్నికల సిబ్బంది

8/17

నగావూ : రూపోహిలో ఓటుహక్కు వినియోగించుకోవడానికి వచ్చిన దివ్యాంగుడిని శాలువాతో సత్కరిస్తున్న ఎన్నికల సిబ్బంది

9/17

నగావూ : ఓ మోడల్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటర్లకు మొక్కలు పంపిణీ చేస్తున్న అధికారులు

10/17

శివసాగర్‌ : ఓ దివ్యాంగుడిని పోలింగ్ కేంద్రానికి తీసుకొస్తున్న ఎన్నికల సిబ్బంది

11/17

సోనిత్‌పూర్‌ : నారాయణ్‌పూర్‌ జూనియర్‌ స్కూల్‌లోని ఓటింగ్‌ కేంద్రంలో తమ ఓటరు గుర్తింపు కార్డులను చూపిస్తున్న మహిళలు

12/17

13/17

14/17

ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటర్ల శరీర ఉష్ణోగ్రతలు కొలుస్తున్న పోలింగ్‌ సిబ్బంది

15/17

ఓటింగ్‌లో పాల్గొనేందుకు క్యూలో వేచి ఉన్న ఓటర్లు

16/17

సోనిత్‌పూర్‌ : భేర్‌గావ్‌లో చేతులు శానిటైజ్‌ చేసుకొని పోలింగ్‌లో పాల్గొంటున్న ఓటర్లు

17/17

పశ్చిమబెంగాల్‌లోని పురులియాలో ఓటేసిన ఓ వృద్ధుడు.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని