సూయిజ్‌ కాలువలో చిక్కుకున్న రాకాసి ఓడ

సూయిజ్‌ కాలువలో చిక్కుకున్న రాకాసి ఓడ

1/14

ఈజిప్టు: అంతర్జాతీయ వాణిజ్యానికి జీవనాడి లాంటి సూయిజ్‌ కాలువలో అతిపెద్ద కంటైనర్‌ నౌకల్లో ఒకటైన ఎవర్‌ గివెన్‌ నౌక చిక్కుకుంది

2/14

ఎవర్‌ గివెన్‌ నౌక ఒకవైపు భాగం కాల్వ ఒడ్డును ఢీకొనడంతో అందులో కూరుకుపోయింది

3/14

ఈ నౌక జపాన్‌కు చెందిన షూయీ కిసెన్‌ కేకే సంస్థకు చెందినది

4/14

టగ్‌బోట్లు, డ్రెడ్జర్ల సహాయంతో ఇరుక్కుపోయిన నౌకను తప్పించేందుకు సిబ్బంది కృషి చేస్తున్నారు.

5/14

కాలువలో ఎవర్‌ గివెన్‌ నౌక అడ్డంగా ఇరుక్కుపోవడంతో ఈ మార్గంలో నౌకల రాకపోకలు నిలిచిపోయాయి

6/14

ప్రస్తుతం నౌకకు ఉత్తరం, దక్షిణ భాగంలో 200లకు పైగా నౌకలు నిలిచాయి. మరో 100 నౌకలు ఇదే మార్గం దిశగా వస్తున్నాయి

7/14

ఈ నౌక మట్టిలో కూరుకుపోయిన కారణంగా గంటకు సుమారు రూ.2,896 కోట్ల వ్యాపారంపై ప్రభావం పడుతున్నట్టు నిపుణులు అంచనా వేశారు

8/14

పరిశీలిస్తున్న అధికారులు

9/14

10/14

11/14

ఎవర్‌ గివెన్‌లో మొత్తం భారతీయ సిబ్బంది పనిచేస్తున్నారు

12/14

ఐరోపా, ఆసియాలను కలిపే సూయిజ్‌ కాలువ పొడవు 193 కిలోమీటర్లు. ఈజిప్టు వద్ద ఈ కీలక జలమార్గాన్ని 1859-69 మధ్య ఏర్పాటు చేశారు

13/14

14/14

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని