కర్నూలుకు రెక్కలొచ్చాయ్!

కర్నూలుకు రెక్కలొచ్చాయ్!

1/16

కర్నూలు: ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి విశాఖపట్నం వెళ్తున్న తొలి విమానం

2/16

ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కలెక్టర్‌ వీరపాండియన్‌, అధికారులు

3/16

విశాఖపట్నం వెళ్లేందుకు వేచిఉన్న ప్రయాణికులు

4/16

విశాఖపట్నం వెళ్లే విమానం ఎక్కుతున్న ప్రయాణికులు

5/16

విమానంలో బెంగళూరు నుంచి కర్నూలు చేరుకున్న ప్రయాణికులు

6/16

7/16

విమానాశ్రయం వద్ద ప్రయాణికుల సందడి

8/16

కర్నూలు నుంచి విశాఖపట్నానికి విమానం వెళ్లడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న విమానాశ్రయ సిబ్బంది

9/16

విశాఖపట్నం వెళ్తున్న విమాన ప్రయాణికులకు టాటా చెబుతూ..

10/16

విమానాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న మంత్రులు తదితరులు

11/16

విశాఖపట్నం వెళ్లేందుకు రన్‌వేపైకి వస్తున్న ప్రయాణికులు

12/16

13/16

బెంగళూరు నుంచి కర్నూలు చేరుకున్న వారికి స్వాగతం పలుకుతున్న విమానాశ్రయ సిబ్బంది

14/16

ఏటీసీ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ విభాగం

15/16

16/16

రాళ్లపైకి ఎక్కి ఎగురుతున్న విమానాన్ని చూస్తున్న స్థానికులు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని