దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు

దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు

1/13

ప్రయాగ్‌రాజ్‌ : సామూహికంగా హోలీ జరుపుకొంటూ నృత్యం చేస్తున్న యువత

2/13

రంగు నీళ్లలో తడిసి ముద్దవుతున్న యువతులు

3/13

నవ్వులు చిందిస్తూ వాటర్‌గన్‌ ఎక్కుపెడుతున్న చిన్నారి

4/13

హైదరాబాద్‌ : రంగులు చల్లుకుంటున్న చిన్నారులు

5/13

రంగుల్లో మునిగి తేలుతున్న స్థానికులు

6/13

ఓ వీధిలో రంగులు చల్లుకుంటున్న యువత

7/13

గువాహటీ : హోలీ వేడుకల్లో ఓ బాలుడి ఉత్సాహం

8/13

హోలీ వేడుకల్లో పాల్గొంటూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న అసోం సీఎం సర్బానంద సోనోవాల్‌

9/13

తమ చిన్నారులతో కలిసి వేడుకలో పాల్గొన్న మహిళలు

10/13

గులాబీమయమైన ఓ వీధిలో స్థానికుల ఆనందోత్సవాలు

11/13

ముంబయి : రంగుల్లో మునిగి తేలుతున్న యువతి

12/13

మాస్కు ధరించి తన కుమారుడితో కలిసి హోలీ ఆడుతున్న మహిళ

13/13

రంగులు చల్లుకుంటున్న యువతులు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని