పశ్చిమబెంగాల్‌, అసోం రాష్ట్రాల్లో రెండో దశ పోలింగ్‌

పశ్చిమబెంగాల్‌, అసోం రాష్ట్రాల్లో రెండో దశ పోలింగ్‌

1/16

పశ్చిమబెంగాల్‌, నందిగ్రామ్ : ఓటర్ల శరీర ఉష్ణోగ్రతలు కొలిచిన అనంతరం పోలింగ్‌ కేంద్రంలోకి పంపిస్తున్న సిబ్బంది

2/16

పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో వేచి ఉన్న మహిళలు

3/16

వృద్ధురాలిని పోలింగ్ కేంద్రానికి తీసుకొస్తున్న యువతి

4/16

ప్రయాణికులతో వెళుతున్న ఆటోను తనిఖీ చేస్తున్న భద్రతా సిబ్బంది

5/16

ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం గొడుగులు తీసుకొని పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చిన మహిళలు

6/16

ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూలో వేచి ఉన్న ఓటర్లు

7/16

అసోం, మోరిగావ్‌ : పోలింగ్‌ కేంద్రంలో ఓటర్లకు శానిటైజర్‌ ఇచ్చి చేతులు శుభ్రం చేసుకోవాల్సిందిగా సూచిస్తున్న పోలింగ్‌ సిబ్బంది

8/16

తన భార్య, చిన్నారితో కలిసి ఓటు వేయడానికి సైకిల్‌పై బయలుదేరి వెళుతున్న యువకుడు

9/16

పోలింగ్‌ కేంద్రం బయట క్యూలో నిల్చొనే సత్తువ లేక కూర్చున్న వృద్ధులు

10/16

ఓటేయడానికి వచ్చిన ఓ దివ్యాంగుడికి సాయం చేస్తున్న పోలీసు

11/16

పోలింగ్‌ కేంద్రం వద్ద బారులుతీరిన ఓటర్లు

12/16

ఓటేసి వస్తున్న 96ఏళ్ల వృద్ధురాలు జ్యోతి బోరో

13/16

ఓ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు

14/16

ఓ పోలింగ్ బూత్‌ వద్ద వృద్ధురాలికి సాయం చేస్తున్న భద్రతా సిబ్బంది

15/16

ఓటుహక్కు వినియోగించుకున్న అనంతరం ఇళ్లకు వెళుతున్న మహిళలు

16/16

ఓటుహక్కు వినియోగించుకున్నట్లుగా సిరా గుర్తు చూపిస్తున్న బోడో తెగ మహిళలు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని